సాధువుల‌కు కూడా ఆయ‌న అంటే అభిమానం!

చెన్నై: ఇటీవ‌లే కొద్దిరోజుల పాటు హిమాల‌యాల్లో గ‌డిపి వ‌చ్చారు సౌత్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌. మూడురోజుల కింద‌టే ఆయ‌న చెన్నైకి చేరుకున్నారు. రెండువారాల పాటు ఆయ‌న హియాల‌యాల్లోని శివ్‌ఖోరి ప్రాంతంలో గ‌డిపారు. అక్కడ ఆయ‌న‌కు ఒక చిన్న ధ్యాన మందిరం ఉంది. ఈ సంద‌ర్భంగా తీసిన కొన్ని ఫొటోలను ర‌జినీకాంత్ అభిమానులు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇవ‌న్నీ ఆఫ్‌బీట్ పిక్చ‌ర్సే. ఇలాంటి గెట‌ప్పుల్లో ర‌జినీకాంత్ క‌నిపించడం అరుదే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here