ఎవ‌రీ షార్ప్ షూట‌ర్‌?

ముంబై: తెల్ల‌రంగు టీష‌ర్ట్‌, సైనికులు ధ‌రిస్తుంటారే..ఖాకీరంగు ప్యాంట్, నెత్తిన క్యాప్‌తో టార్గెట్‌ను ఛేదించ‌డానికి రెడీగా ఉన్న ఈ షార్ప్ షూట‌ర్ ఎవ‌రో గుర్తుప‌ట్టారా? ఇంకెవ‌రు.. మ‌న మ‌హేంద్రసింగ్ ధోని. ఆర్మీలో గౌర‌వ క‌ల్న‌ల్ హోదాలో ఉన్న ధోని.. శ‌నివారం ఉద‌యం స‌ర‌దాగా షూటింగ్ ప్రాక్టీస్ చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. యాడ్ ఫిల్మ్ షూటింగ్‌ల కంటే ఈ రియ‌ల్ షూటింగ్‌గే బాగుందంటూ ట్వీట్ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here