సురేష్ బాబు చిన్న కొడుకుతో ఉన్న ప్రైవేట్ ఫోటోలను బయటపెట్టేసిన శ్రీరెడ్డి..!

సురేష్ బాబు చిన్న కొడుకుతో ఉన్న ఫోటోలను శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా.. మీడియాకు కూడా అందించింది. ఓ టీవీ ఛానల్ లో లైవ్ లోకి వెళ్ళిన శ్రీ రెడ్డి.. దగ్గుబాటి సురేష్ బాబు కొడుకు అభిరామ్ నీకు సిగ్గు ఉందా అంటూ కడిగిపడేసింది. మీకు దమ్ము ఉంటే ముఖాలకు బ్లర్ వేయకుండా ఫోటోలను టీవీ ఛానల్ లో పోస్ట్ చేయండి అని అడిగింది. వాళ్ళు లైవ్ లో ఫోటోలను విడుదల చేశారు.. ఇప్పుడు సురేష్ బాబు ను అడిగే దమ్ము మీకుందా అని ప్రశ్నించింది.

నేడు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిని కూడా శ్రీరెడ్డి కలవబోతోంది.. దగ్గుబాటి అభిరామ్ తనను స్టూడియోకు తీసుకొని వెళ్ళే అన్ని పనులూ చేశాడని.. నాలాంటి వాళ్ళు ఎంతో మంది నలిగిపోతున్నారని చెప్పుకొచ్చింది. వాళ్ళను కఠినంగా శిక్షించాలని కోరింది. వాళ్ళు ఇండస్ట్రీలో పెద్ద వాళ్ళుగా చెలామణీ అవుతూ ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారని చెప్పుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here