పవన్ కళ్యాణ్ ను అన్న అన్నందుకు చెప్పుతో కొట్టుకున్న శ్రీ రెడ్డి..!

పవన్ కల్యాణ్ పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ, ‘పవన్ కల్యాణ్ అన్న’ అన్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నా అని చెప్పుతో కొట్టుకుంది. ఇకపై పవన్ కల్యాణ్ ని ఏ అమ్మాయి కూడా ‘అన్న’ అనొద్దు..’ అంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోయింది.

ఒక్కొక్కళ్ల జాతకాలు బయటకొచ్చినప్పుడు.. హీరోలకు సంబంధించిన అభిమానులు దయచేసి మమ్మల్ని వేధింపులకు గురి చేయొద్దు. పవన్ కల్యాణ్ ! నువ్వు ప్రజానాయకుడివి అయి ఉండి ఏం మాట్లాడుతున్నావు? పోలీస్ స్టేషన్ కు వెళ్లమని చెబుతున్నావు? నువ్వు చెప్పాలి నాకు సలహా!.. పవన్ కళ్యాణ్ నువ్వొక మా@@** అని తిట్టి.. వేలు చూపించి వెళ్ళిపోయింది. దీంతో తెలుగు రాష్ట్రాల లోని పవన్ కళ్యాణ్ అభిమానులు శ్రీ రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను తిట్టాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నిస్తూ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here