ఇండియ‌న్ ఐడ‌ల్, గాయ‌కుడు శ్రీ‌రామ‌చంద్ర‌ కూడా శ్రీ‌రెడ్డితో..!

హైద‌రాబాద్‌: తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఒక‌దాని వెన‌క ఒక‌టిగా వ‌రుస బెట్టి లీకులు ఇస్తోన్న శ్రీ‌రెడ్డి.. మ‌రో బాంబు పేల్చారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత ద‌గ్గుబాటి సురేష్ రెండో కుమారుడు అభిరామ్‌తో స‌న్నిహితంగా ఉన్న ఫొటోలు, వాట్స‌ప్ ఛాట్స్‌ల‌ను బ‌య‌ట పెట్టిన శ్రీ‌రెడ్డి తాజాగా ఇండియ‌న్ ఐడ‌ల్ శ్రీ‌రామ్ బాగోతాన్ని ర‌చ్చ‌కీడ్చారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వాట్స‌ప్ ఛాటింగ్‌ను శ్రీ‌రెడ్డి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. `లుక్ అవుట్ అవ‌ర్ ఇండియ‌న్ ఐడ‌ల్ ఛాట్స్‌.. షేమ్ ఆన్ యు శ్రీ‌రామ్..` అంటూ ఆమె కామెంట్స్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here