సింగర్ శ్రీ రామ చంద్ర తనతో చాట్ చేశాడంటూ.. లీకులు మొదలుపెట్టిన శ్రీరెడ్డి..!

శ్రీరెడ్డి వివాదం రోజు రోజుకీ ఎక్కువైపోతోంది. తనను ఒక ఆర్టిస్ట్ గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డు వచ్చే వరకూ.. తెలుగు అమ్మాయిలకు ఇండస్ట్రీలో అవకాశం వచ్చే వరకూ ఎవరికీ భయపడనని చెబుతోంది. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలకు సంబంధించి లీకుల వ్యవహారం మొదలుపెట్టింది. తాజాగా సింగర్.. ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్రతో చేసిన ఛాటింగ్ ను బయటపెట్టింది శ్రీ రెడ్డి.. నీ పేరులో ఉన్న శ్రీరామ అన్నది తీసేసుకో.. నీకు ఆ పేరు పెట్టుకునే అర్హత లేదని చెప్పింది.

Sri Reddyさんの投稿 2018年4月4日(水)

సింగర్ శ్రీరామ్ అని సేవ్ చేసుకున్న కాంటాక్ట్ నుండి శ్రీరెడ్డికి మెసేజీ వచ్చింది. అందులో ఆమె ఎక్కడ ఉంటోందో శ్రీరెడ్డిని అడగడం.. అలాగే ఆమె హాట్ ఫోటోస్ పంపమని శ్రీరామచంద్ర కోరడం.. ఇలా అన్నీ ఉన్నాయి. అలాగే వారిద్దరూ తీసుకున్న సెల్ఫీని కూడా ఆమె ఆ ఛాట్ లో పెట్టింది. ఏది ఏమైనా శ్రీరెడ్డి చాలా మంది బండారాలను బయటపెడుతోంది. ‘చూడండి.. ఇండియన్ ఐడల్ చాట్ .. షేమ్ ఆన్ యు శ్రీరామ్’ అంటూ ఆయనతో కలిసి చేసిన రొమాంటిక్ చాట్‌తో పాటు సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా లీక్ చేసేసింది శ్రీరెడ్డి. ప్రొడ్యుసర్ రమేష్ పుప్పాల, శేఖర్ కమ్ములపై శ్రీరెడ్డి విమర్శలు చేయగా.. తాజాగా ఈ లిస్ట్‌లోకి ఇండియన్ ఐడల్ విన్నర్, సింగర్ శ్రీరామ్ చేరడం సంచలనం రేపుతోంది.

Look at our Indian idol chat..shame on u sri ram..remove sri ram from ur name..u r not worth to have it

Sri Reddyさんの投稿 2018年4月4日(水)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here