కుల పిచ్చి ఉన్న వాళ్ళకు ఈ పోస్ట్ అంటున్న శ్రీరెడ్డి..!

శ్రీ రెడ్డి వివాదం ఎన్నో మలుపులు తిరిగి చివరికి పవన్ కళ్యాణ్ దగ్గర ఆగింది. పవన్ కళ్యాణ్ కూ.. ఆయన తల్లికి క్షమాపణలు అయితే చెప్పింది కానీ.. సెటైర్లు మాత్రం వేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఇంకో పోస్ట్ పెట్టింది. అందులో మెగా హీరోల గురించి ఇన్ డైరెక్ట్ గా ప్రస్తావించింది. దగ్గర దగ్గర 28 శాతం విస్తరించి ఉన్న ఒక సామాజిక వర్గం, కులాభిమానం మెండుగా ఉండి అది తలకెక్కి ఆ ఒక్క కుటుంబం బాగుంటే మేము బాగున్నట్టే అనుకొని ఒక పిచ్చి భ్రమలో బతుకున్నారు. మా కులంలో ఒక గొప్ప హీరో ఉన్నాడు, మిగిలిన ఇంకో సామాజిక వర్గానికి దీటైన పోటీ ఇచ్చాడు, మా పరువు నిలుపుతున్నాడు…. అనుకుంటూ ఒంటి మీద చొక్కా, కాలికి జోళ్ళు ఉన్నాయో లేదో చూసుకోకుండా 30 ఏళ్లుగా ఆ ఒక్క కుటుంబాన్ని మోస్తున్నారని ఆ పోస్టులో శ్రీ రెడ్డి చెప్పుకొచ్చింది.

దగ్గర దగ్గర 28 శాతం విస్తరించి ఉన్న ఒక సామాజిక వర్గం, కులాభిమానం మెండు గా ఉండి అది తలకెక్కి ఆ ఒక్క కుటుంబం బాగుంటే మేము…

Sri Reddyさんの投稿 2018年4月23日(月)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here