జీవిత హాట్ వీడియోలను పోస్ట్ చేస్తూ.. మరోసారి శ్రీరెడ్డి వివాదం..!

గత కొద్ది రోజులుగా సైలెంట్ అయిపోయిన శ్రీ రెడ్డి మరోసారి ఇంకో వివాదాన్ని రాజేస్తోంది. తాజాగా ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లలో నటి జీవితకు చెందిన పాత వీడియోల లింక్ లను పోస్ట్ చేస్తూ వస్తోంది. హీరోయిన్ గా ఉన్నప్పుడు జీవిత నటించిన పాటలకు సంబంధించిన యుట్యూబ్ లింక్ లు పోస్ట్ చేస్తూ వస్తోంది శ్రీ రెడ్డి.

గతంలో జీవిత, రాజశేఖర్‌లపై పలు ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి తన ఉద్యమాన్ని చట్టబద్ధంగా నడిపిస్తానని.. ఈ ఉద్యమం జీవితా రాజశేఖర్‌లతోటే మొదలు పెడతానంటూ శపథం చేసింది. కానీ ఇప్పుడేమో గతంలో జీవిత నటించిన పలు సినిమాల్లోని రొమాంటిక్ సీన్లు, సాంగ్స్‌ను తన ఫేస్ బుక్ ద్వారా పోస్ట్ చేస్తూ.. కామా తురానా: నభయం నలజ్జ అన్న క్యాప్షన్ కూడా ఇచ్చేసింది. దీనిపై నెటిజన్లు కూడా విముఖత వ్యక్తం చేస్తున్నారు. నువ్వు అనుకున్న ఉద్యమం ఏమిటి నువ్వు చేస్తోంది ఏమిటి అని మండిపడుతున్నారు. దీని మీద జీవిత ఏమని సమాధానం చెబుతుందో..!

Romantic song of the day..kaama thuranam nabhayam na lajja..karma wl b back

Sri Reddyさんの投稿 2018年4月30日(月)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here