నేను స‌రే! న్యాయం కోసం మీరెందు రోడ్డెక్కుతున్నారు? కోర్టుకెళ్లొచ్చుగా?: శ్రీ‌రెడ్డి

హైద‌రాబాద్‌: అన్యాయం జ‌రిగితే కోర్టు, పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లాలి గానీ ఆందోళ‌న‌లు చేయ‌డం స‌రి కాదంటూ త‌న‌పై కామెంట్స్ చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఘాటుగా స‌మాధానం ఇచ్చింది శ్రీ‌రెడ్డి.

`నేను స‌రే! హ‌క్కుల కోసం మీరెందుకు రోడ్డెక్కుతున్నారు? కోర్టుకు, పోలీస్‌స్టేష‌న్ల‌కు ఎందుకు వెళ్ల‌డం లేదు? అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను నిల‌దీశారు. `పీకేజీ! ఆంధ్రప్రదేశ్ కోసం మీరెందుకు నిరసనలు తెలియజేస్తున్నారు..? హోదా కోసం పోలీస్ స్టేషన్ కో కోర్టుకో పోవచ్చుకదా అని ప్ర‌శ్నించారు.

 

మీలాగే మేము కూడా తెలుగు అమ్మాయిల స్వాతంత్ర్యం కోసం, కాస్టింగ్ కౌచ్ నిర్మూలన కోసం ఫైట్ చేస్తున్నాం. అలాంటి వారిపై కనీస గౌరవం కూడా మీకు లేదా…? అమ్మాయిలు ఎవరూ పీకే సపోర్టు కోరుకోవడం లేదని చెప్పారు. బలవంతంగా మీరేమీ మాకోసం మాట్లాడనవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇది సిగ్గుచేటని ఆమె అన్నారు.

Pk ji,why r u doing protest for andra??go to police station or court for special status(joke)..we are also same,u dn hv…

Sri Reddyさんの投稿 2018年4月14日(土)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here