ఫ‌స్ట్ ఇంపాక్ట్‌! `సూర్య‌` వచ్చేశాడు..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ `నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా`. న్యూఇయర్ కానుకగా టీజర్ రిలీజ్ చేసింది చిత్రం యూనిట్.

ఈ మూవీలో అల్లు అర్జున్ ఆర్మీ అధికారిగా న‌టిస్తున్నారు. వక్కంతం వంశీ ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌కు ఇదే తొలి ప్ర‌య‌త్నం. ప‌లు హిట్ మూవీల‌కు ఆయ‌న క‌థ‌ల‌ను అందించారు.

అల్లు అర్జున్ స‌ర‌స‌న అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ 27న విడుదల కానుంది ఈ మూవీ. రామలక్ష్మి సినీ క్రియేషన్స్‌ పతాకంపై నాగేంద్రబాబు, శ్రీధర్‌ లగడపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

బాలీవుడ్‌కు జంట విశాల్‌-శేఖర్ మ్యూజిక్‌ సమకూరుస్తున్నారు. బొమ‌న్ ఇరానీ, రావు ర‌మేశ్‌, బ్రహ్మానందం, ఆర్‌. శరత్‌కుమార్‌, అనూప్‌ సింగ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here