రంగస్థలం వివాదంపై సుకుమార్ ఇచ్చిన వివరణ.. ఎంతో క్లారిటీగా చెప్పేశారు..!

రంగస్థలం సినిమా చూసిన వాళ్ళు రామ్ చరణ్ యాక్టింగ్ తో పాటూ సుకుమార్ డైరెక్షన్ ను కూడా మెచ్చుకోవాల్సిందే. అలాంటిది సినిమా విడుదలయ్యాక సుకుమార్ మీద ఓ వ్యక్తి ఆరోపణలు చేశారు. అదేమిటంటే ఆ సినిమాలో సన్ని వేషాలు తాను రచించినవేనని.. ముఖ్యంగా విలన్ ను చంపడం కోసం.. హీరో అతన్ని బ్రతికించి.. బాగు చేసి.. ఆ తర్వాత తాను ఎందుకు చంపుతున్నానో చెప్పి మరీ చంపుతాడు. ఈ సన్నివేశాలు తాను రాసుకున్నవేనని గాంధీ అనే రచయిత రచయితల సంఘంలో ఫిర్యాదు చేశారు.

ఇదీ అతడు రాసుకున్న స్టోరీ..

దీనికి సుకుమార్ రాతపూర్వకంగా సుదీర్ఘమైన వివరణను ఇచ్చారు..

ఐడియాలు అనేవి ఒకరి సొంతం కాదు..! ఒకే రకమైన ఐడియాలతో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయని ఈ వివాదం నిరూపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here