అమెరికాలో `కాలా`

న్యూయార్క్‌: సౌత్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ అమెరికాకు వెళ్లారు. వైద్య‌, ఆరోగ్య ప‌రీక్ష‌ల కోసం ఆయ‌న ఆ దేశానికి వెళ్లారు. న్యూయార్క్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం, అక్క‌డి మెట్రో రైలులో ర‌జినీకాంత్‌.. త‌న‌దైన స్టైల్‌లో నిల్చున్న ఫొటోలు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. సాధార‌ణ ఆరోగ్య ప‌రీక్ష‌ల కోసం రెండేళ్లుగా ఆయ‌న‌.. క్ర‌మం త‌ప్ప‌కుండా అమెరికాకు వెళ్తున్నారు. అంత‌కుమించి- ఆయ‌న ఆరోగ్యంపై పెద్ద‌గా ఆందోల‌న చెంద‌న‌క్క‌ర్లేద‌ని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here