ఆ సినిమాలో టాప్ హీరోయిన్ `మాస్ట‌ర్‌బేష‌న్‌` సీన్.. చీల్చిచెండాడుతున్న సైబ‌ర్ అటాక‌ర్స్

బాలీవుడ్‌లో వివాదాస్ప‌ద న‌టి ఎవ‌రైనా ఉన్నారంటే మొద‌ట వ‌చ్చేది ఆమె పేరే. దేశంలో ఎక్క‌డైనా అత్యాచారాలు జ‌రిగాయంటే.. దాన్ని ఖండించ‌డంలో మొద‌ట‌గా వినిపించేది ఆ న‌టి పేరే. టాప్ ఫెమినిస్ట్ జాబితాలో కూడా ఆమె పేరే టాప్ ప్లేస్‌లో ఉంటుంది. ఆమే స్వ‌రా భాస్క‌ర్‌. బాలీవుడ్‌లో ఓ రేంజ్ ఉన్న హీరోయిన్.

తాజాగా ఆమె న‌టించిన చిత్రం `వీరే ద వెడ్డింగ్‌`. క‌రీనాక‌పూర్‌, సోన‌మ్ క‌పూర్‌, స్వ‌రాభాస్క‌ర్ లీడ్ రోల్‌లో న‌టించిన ఈ మూవీ శుక్ర‌వారం విడుద‌లైంది. కోట్ల రూపాయ‌ల‌ను కొల్ల‌గొడుతోంది. హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ఓ పాత్ర‌లో స్వ‌రా భాస్క‌ర్ `మాస్ట‌ర్‌బేట్‌` చేస్తూ క‌నిపిస్తుంది. సాధార‌ణంగా- పోర్న్ వెబ్‌సైట్ల‌లో క‌నిపించే ఇలాంటి `మాస్ట‌ర్‌బేష‌న్‌` సీన్లు ఓ మెయిన్ స్ట్రీమ్ మూవీలో క‌నిపించ‌డంతో ఉలిక్కిప‌డ్డారు ప్రేక్ష‌కులు.

సింగిల్‌, ఫ్రెండ్స్‌తో క‌లిసి సినిమా చూడ్డానికి వెళ్లిన‌వాళ్లు ఎంజాయ్ చేసి ఉండొచ్చు గానీ.. కుటుంబ స‌భ్యుల‌తో వెళ్లిన వాళ్లు మాత్రం సీట్లోంచి లేచి వెళ్లిపోయేలా చేసే సీన్ అది. ఇప్పుడీ స‌న్నివేశంపై విమ‌ర్శ‌లు సునామీలా వ‌చ్చి ప‌డుతున్నాయి. స్వ‌రాభాస్క‌ర్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు సైబ‌ర్ అటాక‌ర్స్‌. ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here