Thursday, July 2, 2020
Home Tags Accident

Tag: accident

పొద్దున్నే లేచి, ఎవ‌రి ముఖం చూశాడో గానీ.. `జ‌బ‌ర్ద‌స్త్` చ‌లాకీ చంటి టైమ్ బాగుంది!...

‘జబర్దస్త్’ కమెడియన్ `చలాకి` చంటికి మంగళవారం పెను ప్రమాదం తప్పింది. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న కారు ప్ర‌మాదానికి గురైంది. ఈ ప్ర‌మాదంలో ఆయ‌న కారు నుజ్జునుజ్జ‌యింది. అదృష్టం బాగుండి.. చంటి ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకోగ‌లిగారు....

దేవుడు మరీ ఇంత దుర్మార్గుడా.. మూడు నెలల కిందటే పెళ్ళి.. విదేశాలకు వెళ్ళాలనుకున్న జంట..!

వారికి పెళ్ళి అయి మూడంటే మూడు నెలలు మాత్రమే అయింది. త్వరలోనే విదేశాలకు వెళ్దామని.. గొప్ప జీవితం గడపాలని కలలుగన్నారు. కానీ వాళ్ళు తలచినది ఒకటైతే దైవం తలిచింది మరొకటి. ఆ జంటను...

న‌లుగురు గాయాల‌పాలు కావ‌డానికి కార‌ణ‌మైన తెలుగు టీవీ యాంక‌ర్ కారు

తెలుగు టీవీ యాంక‌ర్ ప్ర‌యాణిస్తోన్న కారు రోడ్డు ప్ర‌మాదానికి కార‌ణ‌మైంది. ఆయ‌న‌ ప్ర‌యాణిస్తోన్న కారు ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న ఆటోలో ప్ర‌యాణిస్తోన్న న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారిలో ఇద్ద‌రు మ‌హిళ‌లు...

రెండు రోజుల కింద‌టే కొన్న కొత్త బైకే ఇలా ఉంటే..ఇక బైక‌ర్ ప‌రిస్థితి?

ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న‌ది ఓ ఖ‌రీదైన బైక్‌. మంట‌ల్లో మాడి మ‌సైంది. బైక్ ఇలా ఉంటే ఇక దాన్ని న‌డిపిన బైక‌ర్ ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌నే అనుమానం త‌లెత్త‌క మానదు. ఈ బైక్‌తో...

దీన్ని చూసిన త‌రువాత హెల్మెట్ లేకుండా బండి బ‌య‌టికి తీయాలంటే భ‌య‌ప‌డ‌తారు!

బైక్‌పై వేగంగా వ‌స్తూ, వీధి కుక్క‌ను త‌ప్పించ‌బోయి.. బైక్ మీది నుంచి కింద‌ప‌డి ఓ యువ‌కుడు దుర్మ‌ర‌ణం పాలైన విషాద‌క‌ర ఘ‌ట‌న ఇది. తెలంగాణ‌లోని న‌ర్సంపేట్ ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది. రోడ్డు మ‌ధ్య‌లో...

ప్ర‌భుత్వం ఇచ్చే ఎక్స్‌గ్రేషియా కోసం ఎంత‌కు తెగించాడు!

ఏదైనా ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు ప్ర‌భుత్వం న‌ష్ట ప‌రిహారాన్ని అంద‌జేస్తుంది. మృతుల కుటుంబీకులు ఆర్థికంగా నిల‌దొక్కుకోవ‌డానికి ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు మాన‌వ‌తా దృక్ప‌థంతో ఎంతో కొంత ఎక్స్‌గ్రేషియా ఇస్తోంది. ఇలా వ‌చ్చే...

గోదావరిలో మునిగిపోయిన లాంచీ.. 30 మంది ప్రయాణిస్తున్నారు అందులో..!

గోదావరి నదిలో మరోసారి లాంచీ ప్రమాదం చోటుచేసుకుంది. అందులో 30 మందికి పైగా ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కొండ మొదలు...

ఒక‌టి పోతే..ఇంకొక‌టి! చెయ్యి అంత‌ర్భాగంలో త‌యారు చేశారు!

ఒక చెవి పోతే ..మ‌రో చెవిని అభివృద్ధి చేశారు డాక్ట‌ర్లు. కారు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన ఓ సైనికురాలు..త‌న ఎడ‌మ చెవిని పూర్తిగా కోల్పోయింది. ప్ర‌మాదంలో తెగిన చెవికి ఇన్ఫెక్ష‌న్ సోక‌డంతో.. దాన్ని...

క్లైమాక్స్ సీన్‌ త‌రహాలో గాల్లోకి ఎగిరి.. ఇలా త‌ల‌కిందులుగా!

రాయ‌చూరు: రోడ్డు ప్ర‌మాదానికి సంబంధించిన తీవ్ర‌త‌కు నిద‌ర్శ‌నం ఈ ఫొటో. క‌ర్ణాట‌క‌లోని రాయ‌చూరు జిల్లాలో చోటు చేసుకుంది. వేగంగా వెళ్తోన్న ఓ పిక‌ప్ వెహిక‌ల్ టైరు పేలిపోవ‌డంతో ఈ ప్ర‌మాదం సంభ‌వించింది. టైరు...

స్టీరింగ్‌పై కంట్రోల్ లేక‌పోతే! జంక్ష‌న్‌లో అదుపు త‌ప్పి..హోట‌ల్‌లోకి!

నాలుగురోడ్ల కూడ‌లి, ట్రాఫిక్ సిగ్న‌ల్స్‌.. నిదానంగా కారును న‌డ‌పాల్సిన డ్రైవ‌ర్‌.. స్టీరింగ్‌పై నియంత్ర‌ణ కోల్పోయాడు. బ‌హుశా! బ్రేక్ బ‌దులు యాక్సిలేట‌ర్ నొక్కి ఉంటాడేమో! కుడి ప‌క్క‌కో, ఎడ‌మ ప‌క్క‌కో తిర‌గాల్సిన కారు.. నేరుగా...

MOST POPULAR

HOT NEWS