Saturday, July 4, 2020
Home Tags Air India

Tag: Air India

సౌదీ అరేబియా హోట‌ల్‌లో ఎయిరిండియా పైలెట్ అనుమానాస్ప‌దంగా..!

విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా.. సౌదీ అరేబియాకు వెళ్లిన ఎయిరిండియా పైలెట్ ఒక‌రు హోట‌ల్‌లో అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించారు. సౌదీ అరేబియా రాజ‌ధాని రియాధ్‌లోని హోట‌ల్ హాలిడే ఇన్‌లోని జిమ్‌లో అత‌ని మృత‌దేహం క‌నిపించింది....

15 వేల అడుగుల ఎత్తులో విమానం కిటికీ అద్దం ఊడి వ‌స్తే!

చండీగ‌ఢ్‌: ఎయిరిండియాకు విమానానికి పెను ప్రమాదం తప్పింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌ నుంచి ఢిల్లీకి 240 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం 15 వేల అడుగుల ఎత్తులో ఉన్న‌ప్పుడు దాని కిటికీ అద్దం ఒక‌టి...

వెజ్ బ‌దులుగా నాన్ వెజ్ పెడ‌తావా? విమానంలో చెంప ఛెళ్లుమ‌నిపించాడు

న్యూఢిల్లీ: విమానంలో ఓ ప్రయాణికుడికి శాకాహారానికి బదులు మాంసాహారాన్ని స‌ర్వ్ చేశాడో ఉద్యోగి. ఇది ఆ ప్ర‌యాణికుడికి ఆగ్ర‌హం తెప్పించ‌లేదు గానీ.. ఆ ఉద్యోగి సూప‌ర్‌వైజ‌ర్‌కు మాత్రం కోపం న‌షాళానికి అంటేలా చేసింది....

సౌదీ మీదుగా భారత్ కు చెందిన విమానం అక్కడకు వెళ్ళడం చరిత్రలో ఇదే తొలిసారి..!

ఇప్పటి వరకూ ఏ దేశానికీ ఇవ్వని అవకాశం సౌదీ అరేబియా భారత్ కు ఇచ్చింది. ఏ దేశ విమానం కూడా సౌదీ అరేబియా గగనతలం మీదుగా ఇజ్రాయెల్ వెళ్ళిన చరిత్ర లేదు.. కానీ...

27 వేల అడుగుల ఎత్తు: విమానాన్ని కోపైలెట్ చేతికిచ్చి పైలెట్ టాయ్‌లెట్‌కు..ఎదురుగా ఇంకో విమానం!

న్యూఢిల్లీ: భూమికి 27 వేల అడుగుల ఎత్తు. విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన యూకే 997 విమానం పుణే నుంచి ఢిల్లీకి వెళ్తోంది. మార్గ‌మ‌ధ్య‌లో విమానాన్ని కోపైలెట్ చేతిలో పెట్టి..టాయ్‌లెట్‌కు వెళ్లాడో ప్ర‌ధాన పైలెట్‌.   ఆయ‌న‌లా...

MOST POPULAR

HOT NEWS