Tuesday, July 14, 2020
Home Tags Bangalore

Tag: Bangalore

19 ఏళ్ల కుర్రాడిపై ఆటోడ్రైవ‌ర్‌ అత్యాచారం

నిజ‌మే! 19 ఏళ్ల కుర్రాడిపై 30 సంవ‌త్స‌రాల వ‌య‌స్సున్న ఆటో డ్రైవ‌ర్ అత్యాచారం చేశాడు. అత‌నిపై లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న బెంగ‌ళూరులోని చెన్న‌మ్మకెరె అచ్చుక‌ట్టు పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఈ...

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా కుమార‌స్వామి ప్ర‌మాణం..డిప్యూటీ ఎవ‌రంటే!

క‌ర్ణాట‌క 25వ ముఖ్య‌మంత్రిగా హెచ్‌డీ కుమార‌స్వామి సోమ‌వారం ప్ర‌మాణ స్వీకారం చేశారు. విధాన‌సౌధ ఎదురుగా ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో.. గ‌వ‌ర్న‌ర్ వ‌జూభాయ్ వాలా ఆయ‌న‌తో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్య‌మంత్రిగా...

క‌`ర్నాట‌కం`లో అస‌లు అంకం: య‌డ్యూర‌ప్పకు గ‌వ‌ర్న‌ర్ ఆహ్వానం..నేడు ప్ర‌మాణం

హంగ్ అసెంబ్లీ ఏర్ప‌డిన క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో అస‌లు అంకానికి తెర లేచింది. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి గ‌వ‌ర్న‌ర్ వ‌జూభాయ్ వాలా.. బీజేపీని ఆహ్వానించారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవ‌త‌రించిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఏర్పాటుకు...

ర‌ద్దీ మార్గంలో భారీ నాగుపాము..స్తంభించిన ట్రాఫిక్‌!

రోడ్డు మ‌ధ్య చుట్ట చుట్టుకుని తీరిగ్గా కునుకు తీస్తూ క‌నిపించిందో నాగుపాము. అల్లంత దూరం నుంచే ఆ పామును చూసిన వాహ‌న‌దారులు బెంబేలెత్తారు. ఆ పాముకు కొంత దూరంలోనే వాహ‌నాల‌ను ఆపివేశారు. కార్లు,...

కుంభ రాశి మ‌హిళ‌ను బ‌లి ఇస్తే..రాయ‌ల‌వారి హ‌యాం నాటి నిధి దొరుకుతుంద‌ని..!

బెంగ‌ళూరు: కుంభ‌రాశిలో జ‌న్మించిన మ‌హిళ‌ను గ‌న‌క బ‌లి ఇస్తే.. శ్రీ‌కృష్ణ దేవ‌రాయ‌ల కాలం నాటి నిధి దొరుకుతుంద‌ని ఆశ‌పడ్డాడో వ్య‌క్తి. వెత‌క‌బోయిన తీగ కాలికి త‌గిలిన‌ట్టు..కుంభ‌రాశిలో జ‌న్మించిన త‌న భార్య‌ను బ‌లి ఇవ్వ‌డానికీ...

ఈ హ‌డావుడి చూసి..పెళ్లి కొడుకు ఎంత అదృష్ట‌వంతుడో అనుకునేరు!

బెంగ‌ళూరు: స‌్టీల్ బిందెలు, ప్లేట్లు, కుక్క‌ర్లు.. ఇవ‌న్నీ చూస్తోంటే పెళ్లి కొడుకు ఎంత అదృష్ట‌వంతుడో.. అత్తింటి వారు అన్ని సామాన్ల‌నూ పంపుతున్నార‌ని అనుకునేరు. ఈ సామాన్ల‌న్నీ పెళ్లి కొడుకున‌కు వ‌ర‌క‌ట్న రూపంలో ఇవ్వ‌బోతున్న‌ది...

భార్య వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న‌ద‌నే విష‌యం తెలిసి..!

బెంగ‌ళూరు: భ‌ర్త పెట్టే వేధింపుల‌ను భ‌రించ‌లేక భార్య ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న‌లు ఇప్ప‌టిదాకా చాలా చూశాం. ఇది రివ‌ర్స్‌. భార్య టార్చ‌ర్‌ను త‌ట్టుకోలేక ఓ భ‌ర్త బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. ఇంట్లో ఎవ‌రూ లేని...

బైక‌ర్‌ను బూట‌తో చాచి కొట్టిన ట్రాఫిక్ కానిస్టేబుల్

బెంగ‌ళూరు: హెల్మెట్ పెట్టుకోనందుకు లాఠీ విసిరి ఓ యువ‌కుడి ప్రాణాలు పోవ‌డానికి కార‌ణ‌మైన ట్రాఫికోళ్ల‌ను చూశాం మ‌న హైద‌రాబాద్‌లో. మొన్న‌టికి మొన్న.. ఓ గ‌ర్భిణి త‌న భ‌ర్త‌తో క‌లిసి ఆసుప‌త్రికి వెళ్తుండ‌గా బైక్‌ను...

హిట్ అండ్ ర‌న్‌! తండ్రి క‌ళ్ల ముందే..ప్రాణాలు విడిచిన కుమార్తె!

బెంగ‌ళూరు: రోడ్డుప్ర‌మాదంలో ఓ విద్యార్థిని దుర్మ‌ర‌ణం పాలైన ఘ‌ట‌న బెంగ‌ళూరు వెస్ట్ ఆఫ్ కార్డ్ మార్గంలో చోటు చేసుకుంది. విద్యార్థినిని ఢీ కొట్టిన త‌రువాత డ్రైవ‌ర్ బ‌స్సును ఆప‌కుండా వెళ్లిపోయాడు. హిట్ అండ్...

స‌ర‌దాగా రిజ‌ర్వాయ‌ర్‌లో దిగారు..ఒక్క‌రూ తిరిగి రాలేదు!

చిక్‌బ‌ళ్లాపుర‌: జ‌లాశ‌యంలో ప‌డి న‌లుగురు మ‌ర‌ణించిన దుర్ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని చిక్‌బ‌ళ్లాపుర జిల్లాలోని శ్రీ‌నివాస సాగ‌ర వ‌ద్ద చోటు చేసుకుంది. ఉరియ‌, సాథా, సాబ, ఆరిఫ్‌గా గుర్తించారు. మృతులు బెంగ‌ళూరు బుక్క సంద్ర ప్రాంతానికి...

MOST POPULAR

HOT NEWS