Monday, July 6, 2020
Home Tags Cell phone

Tag: cell phone

జేబులో పెట్టుకున్న సెల్‌ఫోన్ ఒక్క‌సారిగా ఢామ్మంటూ పేలింది..!

కొన్ని సెల్‌ఫోన్లు ఎప్పుడు పేలుతాయో.. ఎందుకు పేలుతాయో కూడా తెలియ‌దు. ష‌ర్టు జేబులో పెట్టుకున్న ఓ సెల్‌ఫోన్ ఉన్న‌ట్టుండి పేలిపోయింది. దాని దెబ్బ‌కు ష‌ర్టు కూడా కొంచెం కాలిపోయింది. దాని ధాటికి పెద్ద...

ఓ చేత్తో స్టీరింగ్‌..మ‌రో చేత్తో సెల్‌ఫోన్‌! `భ‌ర‌త్‌..` టైప్‌లో ఫైన్ వేయాల్సిందే!

సెల్‌ఫోన్ మాట్లాడితూ వాహ‌నాల‌ను న‌డిపితే భారీగా జ‌రిమానాలు విధిస్తామంటూ ప్ర‌భుత్వాలు హెచ్చ‌రించిన‌ప్ప‌టికీ.. డ్రైవ‌ర్ల‌లో ఏ మాత్రం మార్పు రాలేద‌న‌డానికి నిద‌ర్శ‌నం ఈ ఫొటోలు. కొద్దిరోజుల కింద‌టే చోటు చేసుకున్న భారీ ప్ర‌మాదానికి సంబంధించిన...

సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌లో పెట్టి మాట్లాడొద్దంటే విన‌రే! మ‌రో ప్రాణం పోయింది!

భువ‌నేశ్వ‌ర్‌: సెల్‌ఫోన్ ఛార్జింగ్‌లో పెట్టిన స‌మ‌యంలో దాన్ని మ‌రిచిపోవ‌డ‌మే బెట‌ర్‌. ఛార్జింగ్‌లో పెట్టిన త‌రువాత కూడా మాట్లాడుతు, గేమ్స్ ఆడుతూ కూర్చుంటే.. ఫ‌లితాలు దారుణంగా ఉంటాయి. సెల్‌ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టి.. బాతాఖానీ వేసి...

త‌ల‌పై చిన్న‌పిల్ల‌లో టోపీ, చేతిలో సెల్‌ఫోన్‌, చెవిలో ఇయ‌ర్‌ఫోన్‌..బీభ‌త్సం:

ధార‌వాడ‌: త‌ల‌పై చిన్న‌పిల్ల‌ల టోపీ, చేతిలో సెల్ ఫోన్‌, చెవిలో ఇయ‌ర్ ఫోన్‌. ఇంత‌కంటే ఇంకేం కావాల‌నుకున్న‌ట్టుందా మ‌హిళ‌. పాట‌లు వింటూ రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో న‌డిరోడ్డుపై డాన్స్ చేసింది. కుప్పి...

మొబైల్‌ నంబ‌ర్లు: ఇక‌పై 10 కాదు..13!

న్యూఢిల్లీ: సెల్‌ఫోన్ నంబ‌ర్లెన్నుంటాయి? ఈ ప్ర‌శ్న‌కు ఠ‌క్కున దొరికే స‌మాధానం 10. ఇక‌పై అలా కుద‌ర‌దు. సెల్‌పోన్ అంకెల సంఖ్య మారిపోబోతోంది. 13 అంకెలు ఉన్న ఫోన్ నంబ‌ర్లు రాబోతున్నాయి. ఈ ఏడాది...

స్మార్ట్‌ఫోన్ వ‌ల్ల కాలు పోగొట్టుకుంది.. ఎలాగంటారా?

స్మార్ట్‌ ఫోన్ వ్య‌స‌నం ఓ యువ‌తిని విక‌లాంగురాలిగా మార్చింది. చేతిలో ఫోన్ ఉంటే ప్రపంచాన్ని మ‌రిచిపోతుంటారు జ‌నం. ఈ యువ‌తి కూడా అంతే. సెల్‌ఫోన్‌లో మునిగిపోయి.. తాను ఎక్క‌డ ఉన్నాన‌నే విష‌యాన్ని కూడా...

MOST POPULAR

HOT NEWS