Friday, May 29, 2020
Home Tags Delhi

Tag: delhi

ఆమెతో వివాహేత‌ర సంబంధం ఆశించాడు..కుద‌ర‌క‌పోయే స‌రికి..!

ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న మ‌హిళ పేరు శైల‌జా ద్వివేది. ఆర్మీలో మేజ‌ర్‌గా ప‌నిచేస్తోన్న అమిత్ ద్వివేది భార్య ఆమె. అమిత్‌తో క‌లిసి ఒకే కార్యాల‌యంలో ప‌నిచేస్తోన్న మ‌రో మేజ‌ర్ నిఖిల్ హండా క‌న్ను...

హ‌స్తిన‌: ప‌ట్ట‌ప‌గ‌లే క‌మ్మేసిన చీక‌ట్లు!

దేశ రాజ‌ధానిలో ప‌ట్ట‌ప‌గ‌లే అంధ‌కారం అల‌ముకుంది. గంట వ్య‌వ‌ధిలో వాతావ‌ర‌ణం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో దుమ్ము తుపాన్‌.. ఒక్క‌సారిగా ఢిల్లీని చుట్టుముట్టింది. దీన్ని చూసిన జ‌నం భయాందోళనలకు గురయ్యారు....

13 ఏళ్ల మేన‌కోడ‌లిపై బాయ్‌ఫ్రెండ్‌తో అత్యాచారం చేయించిన మ‌హిళ

న్యూఢిల్లీ: వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న వ్య‌క్తితో త‌న మేన‌కోడలిపై అత్యాచారం చేయించిందో కిరాత‌క మ‌హిళ‌. దేశ రాజ‌ధానిలోని షాబాద్ డెయిరీ ప్రాంతంలో ఈ దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌ల్లి మ‌ర‌ణించ‌డం వ‌ల్ల...

15 వేల అడుగుల ఎత్తులో విమానం కిటికీ అద్దం ఊడి వ‌స్తే!

చండీగ‌ఢ్‌: ఎయిరిండియాకు విమానానికి పెను ప్రమాదం తప్పింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌ నుంచి ఢిల్లీకి 240 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం 15 వేల అడుగుల ఎత్తులో ఉన్న‌ప్పుడు దాని కిటికీ అద్దం ఒక‌టి...

తిన్న‌దానికి డ‌బ్బులిమ్మ‌ని అడిగితే..ఉతికేశారు!

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధానిలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. బిల్లు చెల్లించ‌మ‌ని అడిగిన రెస్టారెంట్ సిబ్బందిపై మూకుమ్మ‌డిగా దాడి చేశారు న‌లుగురు యువ‌కులు. కుర్చీలో కొట్టారు. న్యూఢిల్లీ పాండ‌వ్‌న‌గ‌ర్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఈ...

ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు..!

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధానిలో ఘోర అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు మ‌ర‌ణించారు. న్యూఢిల్లీలోని పీతమ్‌పుర ప్రాంతంలోని కోహ‌ట్ ఎన్‌క్లేవ్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. షార్ట్ స‌ర్క్యూట్...

పిచ్చి కుక్క.. మామూలుగా కొర‌క‌లేదుగా!

ఢిల్లీ ఉత్త‌మ్‌న‌గ‌ర్‌లో ఓ పిచ్చికుక్క బీభ‌త్సం సృష్టించింది. ఎవ‌రు క‌నిపిస్తే వారి వెంట ప‌డింది. ప్ర‌త్యేకించి- పిల్ల‌ల‌ను. పిల్ల‌ల‌ను వ‌ద‌ల్లేదు. మీద ప‌డి కొరికి ప‌డేసింది. దాని దెబ్బ‌కు ముగ్గురు గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డ్డ...

ఎయిర్ హోస్టెస్‌పై క‌న్నేశాడు..లైంగికంగా వేధించాడు! అత‌ని వ‌య‌స్సెంతంటే?

న్యూఢిల్లీ: విమానంలో ఏకంగా ఎయిర్ హోస్టెస్‌నే లైంగిక వేధింపులకు గురి చేశాడో పెద్దాయ‌న‌. అత‌ని వ‌య‌స్సు 62 సంవ‌త్స‌రాలు. విమానంలోనే అత‌ను ఈ దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డ్డాడు. ల‌క్నో-ఢిల్లీ మ‌ధ్య విస్తారా ఎయిర్‌లైన్స్ విమానంలో...

సెల్ఫీ విత్ గ‌న్‌..త‌ల్లో దిగిన బుల్లెట్‌!

న్యూఢిల్లీ: సెల్ఫీ మ‌ర‌ణాల్లో ఇదో కొత్త కోణం. సెల్ఫీ కోసం తుపాకీతో బుంగ‌మూతి పెట్టి ఫొటోకు ఫోజిచ్చిన వైనం ఓ నిండు ప్రాణాన్ని బ‌లి తీసుకుంది. దేశ రాజ‌ధానిలోని సరిత విహార్‌లో ఈ...

రోడ్డు ప‌క్క‌న దొరికిన సూట్‌కేస్‌ను తెరిచి చూసి..భ‌యంతో బిగుసుకుపోయారు!

చండీగ‌ఢ్‌: ఢిల్లీ-జైపూర్ జాతీయ ర‌హ‌దారి అది. దానికి ఆనుకునే చిన్న కాలువ లాంటి నిర్మాణం. అందులో ఓ ఖ‌రీదైన, భారీ సూట్‌కేస్‌. అటుగా వెళ్లిన ఒక‌రిద్ద‌రు వాహ‌న‌దారుల క‌న్ను దానిపై ప‌డింది. కొత్త...

MOST POPULAR

HOT NEWS