Tuesday, July 7, 2020
Home Tags Dharwada

Tag: dharwada

అనుమానాస్ప‌ద స్థితిలో మ‌హిళ మృతి

ధార్వాడ‌: అనుమానాస్ప‌ద స్థితిలో ఓ మ‌హిళ మ‌ర‌ణించిన సంఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని ధార్వాడ జిల్లాలో చోటు చేసుకుంది. మృతురాలి పేరు ల‌క్ష్మి రొట్టి. 24 సంవ‌త్స‌రాల ల‌క్ష్మి మ‌ర‌ణించే స‌మ‌యానికి అయిదు నెల‌ల గ‌ర్భిణి....

కేంద్ర కారాగారం ఆవ‌ర‌ణ‌లో..ఖైదీ ఆత్మ‌హ‌త్య‌! ఎలా జ‌రిగిందంటూ ఆరా!

ధార్వాడ‌: కేంద్ర కారాగారంలో శిక్ష అనుభ‌విస్తోన్న ఖైదీ ఒక‌రు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. కారాగారం ఆవ‌ర‌ణ‌లో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని అత‌ను బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. మృతుడి పేరు ప‌ర‌శురామ్‌. క‌ర్ణాట‌క‌లోని ధ‌ర్వాడ జిల్లా...

జ‌లుబు చేసిన చిన్నారికి నెబ్యులైజర్‌ పెట్టి మ‌రిచిపోయిన న‌ర్సమ్మ‌!

ధార్వాడ‌: న‌ర్స్ నిర్ల‌క్ష్యం ఓ ప‌ది నెల‌ల చిన్నారి పాలిట శాపంలా మారింది. జ‌లుబుతో బాధ‌ప‌డుతున్న చిన్నారికి నోటికి నెబ్యులైజింగ్ పెట్టి, మ‌రిచే పోయింది. దీని ఫ‌లితం.. ఆ పాప నోటి చుట్టూ...

త‌ల‌పై చిన్న‌పిల్ల‌లో టోపీ, చేతిలో సెల్‌ఫోన్‌, చెవిలో ఇయ‌ర్‌ఫోన్‌..బీభ‌త్సం:

ధార‌వాడ‌: త‌ల‌పై చిన్న‌పిల్ల‌ల టోపీ, చేతిలో సెల్ ఫోన్‌, చెవిలో ఇయ‌ర్ ఫోన్‌. ఇంత‌కంటే ఇంకేం కావాల‌నుకున్న‌ట్టుందా మ‌హిళ‌. పాట‌లు వింటూ రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో న‌డిరోడ్డుపై డాన్స్ చేసింది. కుప్పి...

ప్రాచీన శివాల‌యాన్ని ఢీ కొట్టి..లారీ త‌ల‌కిందులు! చెక్కు చెద‌రని గుడి!

ధార్వాడ‌: ఓ భారీ లారీ వేగంగా వెళ్తూ టైరు పేలి, అదుపు త‌ప్పింది. రోడ్డుకు స‌మీపంలో ఉన్న ఓ ప్రాచీన శివాల‌యాన్ని ఢీ కొట్టింది. ఆ దెబ్బ‌తో ఆల‌యం ధ్వంస‌మౌతుంద‌ని భ‌య‌ప‌డ్డారు భ‌క్తులు....

క‌ళ్లు కూడా తెర‌వని కుక్క‌పిల్ల‌లు: ఒక్క‌టొక్క‌టిగా మింగేసిన పాము!

స‌రిగ్గా 24 గంట‌ల కింద‌టే ఓ వీధి కుక్క పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఆరుకుపైగా ముద్దొచ్చే కుక్క‌పిల్ల‌లను క‌న్న‌ది. ఇంకా క‌ళ్లు కూడా తెర‌వ‌లేదా బుజ్జి కుక్క‌పిల్ల‌లు. వాటిపై ఓ నాగుపాము క‌న్ను ప‌డింది. ఒక‌దానిపై...

అయిదుమంది పెళ్లాల ముద్దుల పోలీసు..ఆరో పెళ్లికి రెడీ అయ్యాడు..ఈ లోగా!

ఆయ‌న ఓ పోలీస్ కానిస్టేబుల్‌. క‌ర్ణాట‌క‌లోని హుబ్బ‌ళ్లి నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్‌లో ప‌నిచేస్తున్నాడు. పేరు శివ‌కుమార్‌. ఆయ‌న స్పెషాలిటీ ఏమిటంటే.. ఇప్ప‌టికే అయిదుమంది భార్య‌లు ఉన్నారు. ఒక‌రికి తెలియ‌కుండా ఒక‌ర్ని...

MOST POPULAR

HOT NEWS