Tuesday, July 7, 2020
Home Tags Goa

Tag: goa

వ‌ద్ద‌ని వార్నింగ్ ఇచ్చినా వెళ్లారు..ఇక వెన‌క్కి రాలేదు!

గోవా. అంద‌మైన తీర ప్రాంతాల‌కు నిల‌యం. సూర్య‌ద‌యం, సూర్యాస్త‌మ‌యాల‌ను తిల‌కించ‌డానికి క‌న్యాకుమారి వ‌ర‌కూ వెళ్లలేని ప‌ర్యాట‌కులు గోవాను ఎంచుకుంటారు. దేశ‌, విదేశీ ప‌ర్యాట‌కుల స్వ‌ర్గ‌ధామం గోవా. సంవ‌త్స‌రం పొడ‌వునా ప‌ర్యాట‌కుల‌తో అల‌రారుతుంటాయి అక్క‌డి...

ఫిల్మ్‌మేక‌ర్‌తో శ్వేతాబ‌సు ప్ర‌సాద్ ఎంగేజ్‌మెంట్

శ్వేతాబ‌సు ప్ర‌సాద్‌. టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు ఇది. ఆమె న‌టించిన తొలి సినిమానే ఓ సంచ‌ల‌నం. `కొత్త‌బంగారు లోకం` మూవీలో కొత్త కొత్త‌గా క‌న‌పించిన శ్వేతబ‌సు ప్ర‌సాద్ వెంట ప‌డింది యువ‌త‌రం....

పాపం ప‌సివాడు..రేటు రూ.2 ల‌క్ష‌లే

ప‌నాజి: అర్జంట్‌గా డ‌బ్బులు అవ‌స‌రం వ‌చ్చినవారు ఏం చేస్తారు? తెలిసిన వాళ్ల వ‌ద్ద అప్పు తీసుకుంటారు. అప్పు దొర‌క్క‌పోతే.. ఇంట్లో ఉండే ఏవైనా విలువైన వ‌స్తువుల‌ను తాక‌ట్టు పెడ‌తారు. మ‌రి ఈ మ‌హిళ...

ప్రియురాలితో గోవా ట్రిప్ వేశాడు..అత‌ణ్ని న‌మ్మి వెళ్లింది! కాల్ లిస్ట్‌తో అస‌లు విష‌యం!

బెళ‌గావి: పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి తెచ్చిన ప్రేయ‌సిని రైలు నుంచి తోసి చంపేశాడో ప్రియుడు. దీనికోసం ఏకంగా గోవా ట్రిప్‌కు వెళ్దామంటూ ఆమెకు మాయ‌మాట‌లు చెప్పాడు. రైల్లో గోవాకు వెళ్తూ.. మార్గ‌మధ్య‌లోనే ఆమెను...

బీచ్‌లో బికినీలో కాకుండా చీర క‌ట్టుకుని తిర‌గాలా?

ప‌నాజీ: గ‌తంలో ఓ బాలీవుడ్ మూవీ కోసం టాప్‌లెస్‌గా ఓ హాట్ సీన్‌లో బోల్డ్‌గా న‌టించిన రాధికా ఆప్టే.. అంతే బోల్డ్‌గా రెస్పాన్డ్ అవుతుంటుంది. మరోసారి సోషల్ మీడియాలో కొన్ని ఆస‌క్తిక‌ర కామెంట్స్...

ముఖ్యమంత్రికి చుక్కలు చూపిస్తున్న బీరు తాగే అమ్మాయిలు..!

బీరును తాగుతున్న అమ్మాయిలను చూస్తుంటే తనకెంతో భయం కలుగుతోందని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఏ ముహూర్తాన అన్నారో కానీ.. ఆయన వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఆయన...

స‌మంత..గ్లామ‌ర్ డోసు పెంచిందా?

నాగచైతన్యతో పెళ్లి త‌రువాత స‌మంత గేర్ మార్చిన‌ట్టున్నారు. తెర‌మీద అందాల ఆరబోతలో చాలా కంట్రోల్డ్‌గా ఉంటారు. పెళ్లి త‌రువాత గ్లామ‌ర్ డోసు పెంచినట్టే క‌నిపిస్తున్నారు. న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ సంద‌ర్భంగా భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో క‌లిసి...

MOST POPULAR

HOT NEWS