Wednesday, October 23, 2019
Home Tags Hassan

Tag: Hassan

రోడ్డు మీద వెళ్తున్న మ‌హిళ‌ను కారుతో ఢీ కొట్టి.. కింద‌ప‌డిన వెంట‌నే క‌త్తితో దాడి!

ఆస్తి కోసం తోడ‌బుట్టిన చెల్లెలిని హ‌త్య చేయ‌బోయాడో వ్య‌క్తి. అత‌ను చేసిన దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డిన చెల్లెలు ఆసుప‌త్రిలో చావు బ‌తుకుల మ‌ధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని హ‌స‌న్ జిల్లాలో చోటు...

రోడ్డుప‌క్క‌న చెట్ల పొద‌ల్లో ప‌డి ఉన్న సంచిలో..నోట్ల క‌ట్ట‌లు!

తుమ‌కూరు: రోడ్డు ప‌క్క‌న ప‌డి ఉన్న ఓ సంచిలో నోట్ల క‌ట్ట‌లు క‌నిపించిన ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని తుమ‌కూరు జిల్లాలో చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ ఎన్నిక‌ల సిబ్బంది, పోలీసులు వాహ‌నాల త‌నిఖీల‌ను...

రెండువారాల కింద‌ట అదృశ్యం..రిసార్టు బావిలో మృత‌దేహం! ఇన్నిరోజులు ఎక్క‌డున్నాడంటూ!

హ‌స‌న్‌: కొద్దిరోజుల కింద‌ట అప‌హ‌ర‌ణ‌కు గురైన ఓ యువ‌కుడు మృత‌దేహ‌మై క‌న‌పించాడు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు అత‌ణ్ని హ‌త్య చేసి, మృత‌దేహాన్ని బావిలో ప‌డేశారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని హ‌స‌న్‌లోని వ‌ల్ల‌బ్‌భాయ్ మార్గంలో...

రెండేళ్ల ప్రేమాయ‌ణం త‌రువాత త‌మ మ‌ధ్య ఉన్న బంధుత్వ‌మేంటో తెలిసి..!

హ‌స‌న్‌: ఇద్ద‌రు ప్రేమికులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న ఇది. పెళ్లి చేసుకోవాల‌నే ఉద్దేశంతో ఇళ్లొదిలి పారిపోయిన ఆ జంట‌.. చివ‌రికి స్వ‌గ్రామానికి చేరుకుని, ఊరి బ‌య‌టే చెట్టుకు ఉరి వేసుకుంది. ఇలా హ‌ఠాత్తుగా...

ఫియాన్స్‌తో క‌లిసి ఫ‌స్ట్ టైమ్ బ‌య‌టికెళ్తున్నానంటూ ఫ్రెండ్‌కు మెసేజ్‌.. ఆ త‌రువాత‌!

హ‌స‌న్‌: కాబోయే భ‌ర్త‌తో క‌లిసి షికారుకెళ్లిన ఓ యువ‌తి రోడ్డు ప‌క్క‌న మృత‌దేహ‌మైన క‌నిపించిన ఉదంతం క‌ర్ణాట‌క‌లోని హ‌స‌న్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆమెను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు హ‌త్య చేసి ఉంటార‌ని...

బావ‌తో క‌లిసి బైక్ ఇంటికెళ్తుండ‌గా.. కిడ్నాప్ చేసిన మాజీ ప్రియుడు

హ‌స‌న్‌: విద్యార్థిని అప‌హ‌ర‌ణ‌కు గురైన ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని హ‌స‌న్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ విద్యార్థిని పేరు పూజ. శ‌నివారం సాయంత్రం క‌ళాశాల నుంచి ఇంటికి వెళ్తుండ‌గా.. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆమెను...

త‌మ్ముడి భార్య‌తో అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌.. రెడ‌హ్యాండెడ్‌గా! పెళ్లి చేసిన గ్రామ‌స్తులు!

మైసూరు: మ‌ద్యం మ‌త్తులో సొంత త‌మ్ముడి భార్య‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడో వ్య‌క్తి అది కూడా బ‌హిరంగంగా. దీనితో వెనుకా- ముందూ చూడ‌కుండా గ్రామ‌స్తులు వారిద్ద‌రికీ పెళ్లి చేశారు. దీన్ని అవ‌మాన‌కరంగా భావించిన ఆ...

గుడిలో క‌నిపించే నాగుపాము మ‌ర‌ణిస్తే..క‌ళేబ‌రానికి శాస్త్రోక్తంగా అంత్య‌క్రియ‌లు చేసిన భ‌క్తులు!

రోజూ గుడిలో క‌నిపించే నాగుపామొక‌టి మ‌ర‌ణించింది. ఈ నాగుపామును ప్ర‌త్య‌క్ష దైవంగా పూజించిన భ‌క్తులు.. దానికి క‌ళేబ‌రానికి శాస్త్రోక్తంగా అంత్యక్రియ‌లు నిర్వ‌హించారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని హ‌స‌న్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని హోళె...

సంక్రాంతికి అమ్మ‌మ్మ ఇంటికెళ్లి..ఏనుగు దాడికి బ‌లి: మ‌న‌వ‌డి మృత‌దేహాన్ని చూసి మూర్ఛిల్లిన అమ్మ‌మ్మ‌

అమ్మ‌మ్మ వాళ్ల ఊరిలో సంక్రాంతి పండుగ సెల‌వుల‌ను స‌ర‌దాగా గ‌డిప‌డానికి వెళ్లిన ఓ బాలుడు ఏనుగు దాడికి బ‌ల‌య్యాడు. త‌న మ‌న‌వ‌డి మృత‌దేహాన్ని చూసిన ఆ అమ్మ‌మ్మ స్పృహ త‌ప్పింది. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న...

MOST POPULAR

HOT NEWS