Saturday, January 18, 2020
Home Tags Haveri

Tag: Haveri

ట్రాక్ట‌రే ప‌ల్టీ కొట్టిందంటే..!

ట్రాక్ట‌ర్ ప‌ల్టీ కొట్టిన ఘ‌ట‌నలో ఓ రైతు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. క‌ర్ణాట‌క‌లోని హ‌వేరి జిల్లా హిరెక‌రూరు తాలూకాలోని శ్రీ‌రామ‌న‌కుప్ప గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. రైతు పేరు నింగ‌ప్ప అరిక‌ట్టి. శుక్ర‌వారం...

మంచినీటి స‌ర‌ఫ‌రా కోసం వేసిన పైప్‌లైన్‌లో..కొన్ని గంట‌ల పాటు!

హ‌వేరి: పైప్‌లైన్‌లోకి వెళ్లి, అక్క‌డే చిక్కుకుని, బ‌య‌టికి రాలేక కేక‌లు పెడుతోన్న ఓ మ‌హిళను ర‌క్షించ‌డానికి జిల్లా పాల‌నాయంత్రాంగం మొత్తం క‌దిలి వ‌చ్చింది. కొన్ని గంట‌ల పాటు చెమ‌టోడ్చి, 15 అడుగుల మేర...

పెళ్లి ప‌త్రికే..కాస్త డిఫ‌రెంట్‌గా!

హ‌వేరి: క‌ర్ణాట‌క‌లో ప్ర‌స్తుతం అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం వాడి వేడిగా సాగుతోంది. కాంగ్రెస్‌, బీజేపీ, జేడీఎస్ పార్టీల అధినేత‌లు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి ప‌ర్య‌ట‌న చేస్తున్నారు. రాజ‌కీయ నాయ‌కులు ఏం చేసినా ఓట్ల కోస‌మే....

ఇంటి ముందు ఆపిన టాటా మ్యాజిక్ వాహ‌నంలో..అర్ధ‌రాత్రి!

హ‌వేరి: ఇంటి ముందు ఆపిన టాటా మ్యాజిక్ వాహ‌నంలో అర్ధ‌రాత్రి ఓ అయిద‌డుగుల పొడవున్న‌ నాగుపాము తిష్ట వేసి క‌నిపించింది. తెల్ల‌వారుఝామున క‌ళ్లు నులుముకుంటూ వాహ‌నాన్ని తుడ‌వ‌బోయిన స‌ద‌రు వాహ‌నం డ్రైవ‌ర్‌..ఆ నాగుపామును...

ఏడుస్తూ బ‌య‌టికొచ్చిన విద్యార్థులు! అప్ప‌టిక‌ప్పుడు స్కూల్‌కు సెల‌వు ఎందుకు ప్ర‌క‌టించారంటే..

అదో ప్రైవేటు స్కూల్‌. మ‌ధ్యాహ్నం భోజ‌నం ముగిసిన త‌రువాత కొద్దిసేప‌టికే స్కూలులో క‌ల‌క‌లం చెల‌రేగింది. పిల్ల‌లంద‌రూ ఒక్క‌సారిగా భ‌యంతో బ‌య‌టికి ప‌రుగులు తీశారు. ఏడుస్తూ బ‌య‌టికి వ‌చ్చేశారు. దీనికి కార‌ణం.. తేనెటీగ‌లు. స్కూలు ఆవ‌ర‌ణ‌లో...

ఈ వ‌ధూవ‌రులిద్ద‌రూ మూగ‌వారే!

ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న ఇద్ద‌రు వ‌ధూవ‌రులు ఇద్ద‌రూ మూగ‌వారే. ఒక‌రికొక‌రు సైగ‌ల ద్వారా అర్థం చేసుకున్నారు. ఒకరికొక‌రు ఇష్ట‌ప‌డ్డారు. పెద్ద‌ల సాక్షిగా ఒక్క‌ట‌య్యారు. అరుదుగా చెప్పుకొనే ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని హ‌వేరి జిల్లాలో...

ఆటోడ్రైవ‌ర్‌తో ప్రేమ‌..గుళ్లో పెళ్లి: ఆరునెల‌ల‌కే వ‌దిలేశాడు

ఉన్న‌త విద్య‌ను చ‌దివిందా అమ్మాయి. ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం కూడా చేస్తోంది. మంచి జీతం. అలాంటి యువ‌తి ఓ ఆటోడ్రైవ‌ర్‌ను ప్రేమించింది. పెద్ద‌లు ఒప్పుకోక‌పోయిన‌ప్ప‌టికీ.. అత‌నితో క‌లిసి వెళ్లిపోయింది. పెద్ద‌ల‌కు తెలియ‌కుండా గుడిలో...

రెండు నెల‌ల కింద‌టే వైభ‌వంగా వివాహం! ఎవ‌రి దిష్టి త‌గిలిందో గానీ..గుడికెళ్లి వ‌స్తుండ‌గా!

రెండు నెల‌ల కింద‌ట వారిద్ద‌రూ దంప‌తుల‌య్యారు. పెళ్లి క‌ళ ఇంకా చెదిరి పోలేదు. కాళ్ల పారాణి ఇంకా ఆరిపోనూ లేదు. అప్పుడే ఆ ఇద్ద‌రి జీవితాలూ చీక‌ట్లో క‌లిసిపోయాయి. ఓ రోడ్డు ప్ర‌మాదం...

ప్రేమించి, పెళ్లి చేసుకున్న‌ట్టు నాట‌క‌మాడి, గ‌ర్భం దాల్చిన‌ త‌రువాత‌..!

ప్రేమ పేరుతో నాట‌కం ఆడాడో యువ‌కుడు. మూడో కంటికి తెలియ‌కుండా పెళ్లి కూడా చేసుకున్నాడు. స‌హ‌జీవ‌నం చేశాడు. భార్య నెల త‌ప్పిన‌ట్టు తెలియ‌గానే ఇక ఇంటికి రావ‌డం మానేశాడు. అడ్ర‌స్ లేకుండా పోయాడు. దీనితో...

MOST POPULAR

HOT NEWS