Saturday, April 4, 2020
Home Tags Jayashankar Bhupalapalli district

Tag: Jayashankar Bhupalapalli district

పాలాభిషేకం చేయించుకున్న‌`ఒకే ఒక్క‌డు`..:

వ‌రంగ‌ల్‌: అప్పుడెప్పుడో `ఒకే ఒక్క‌డు` సినిమాలో జ‌నం అర్జున్‌కు పాలాభిషేకం చేయ‌డాన్ని చూశాం. ఇప్పుడ‌దే సీన్ ప్ర‌త్య‌క్షంగా చూస్తున్నాం. అభిమానంతో జ‌నం క‌టౌట్లు, వాల్ పోస్ట‌ర్లు, విగ్ర‌హాల‌కు పాలాభిషేకం చేయ‌డాన్ని కూడా చూశాం....

సినిమా స్టైల్‌లో తుపాకీని బొడ్డులో దోపుకొని..మెట్రో రైలు ఎక్కాడు!

హైద‌రాబాద్‌: అచ్చం సినిమా స్టైల్‌లో ఓ తుపాకీ బొడ్డులో దోపుకొని మెట్రో రైలు ఎక్కాడో యువ‌కుడు. అత‌ను మెట్రో రైలు ఎక్క‌డం అదే తొలిసారి. ఉప్పల్ నుంచి కూకట్ పల్లికి మెట్రోరైలులో వెళ్తుండ‌గా.....

పిండం కాదు గానీ..గ‌ర్భసంచిలో పెరుగుతూ క‌నిపించింది! స్కానింగ్ చేసిన డాక్ట‌ర్లు ఉలిక్కిప‌డ్డారు!

వ‌రంగ‌ల్‌: అత్యంత అరుదుగా సంభ‌వించే ప‌రిణామం ఇది. ఓ మ‌హిళ గ‌ర్భ‌సంచిలో అరుదైన క‌ణితి ఏర్ప‌డింది. ఇది అరుదైన ఘ‌ట‌నే అని డాక్ట‌ర్లు చెబుతున్నారు. సాధార‌ణంగా క‌ణితి గ‌ర్భ‌సంచిలో ఏర్ప‌డ‌టం అసాధ్యం. అలా అరుదుగా...

శివయ్య ద‌ర్శ‌నానికి జంట‌గా వ‌చ్చారు..పురుగుల మందు తాగారు..దీని ఫ‌లితం?

త‌మ పెళ్లికి ఇరు కుటుంబాల వారూ అభ్యంత‌రం చెప్ప‌డంతో ఓ ప్రేమజంట ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. పురుగుల మందు తాగి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. పురుగుల మందు ప్ర‌భావానికి యువ‌తి మ‌ర‌ణించ‌గా.. ఆ యువ‌కుడు ఆసుప‌త్రిలో...

చీపురు పుల్ల‌ల కోసం అడ‌వికెళ్లింది..స‌గం కాలిన మృత‌దేహంగా క‌నిపించింది..!

చీపురుక‌ట్ట‌ల‌ను త‌యారు చేసి, వాటిని విక్ర‌యించ‌డం ఆమె దిన‌చ‌ర్య‌. చీపురు పుల్ల‌ల కోసం వారానికి మూడురోజుల పాటు ఆ మ‌హిళ స‌మీప అట‌వీ ప్రాంతానికి వెళ్తుంటారు. మంగ‌ళ‌వారం కూడా అడ‌వికి వెళ్లిన ఆమె...

MOST POPULAR

HOT NEWS