Tuesday, July 7, 2020
Home Tags Ksrtc

Tag: ksrtc

బ‌స్ డ్రైవ‌ర్‌ను చెప్పుతో కొట్టిన టీచ‌ర‌మ్మ‌!

రాయ‌చూరు: ఆ టీచ‌ర‌మ్మ‌ ప‌నిచేస్తోన్న పాఠ‌శాల ఎదురుగా బ‌స్సును నిల‌ప‌క‌పోవ‌డ‌మే ఆ డ్రైవ‌ర్ చేసిన పొర‌పాటు. ఎందుకు బ‌స్సును ఆప‌లేదంటూ ఆ టీచ‌ర‌మ్మ ఉగ్ర రూపాన్ని ప్ర‌ద‌ర్శించింది. చెప్పు తీసుకుని డ్రైవ‌ర్‌ను కొట్టింది....

ప్ర‌యాణికులు నిజంగా అదృష్ట‌వంతులే! ఆ స‌మ‌యంలో క‌రెంట్ ఉండి ఉంటే?

మండ్య‌: ప్ర‌యాణికుల‌తో నిండుగా ఉన్న బ‌స్సుపై విద్యుత్ స్తంభం కూలిపడ‌టం, విద్యుత్ తీగ‌ల‌న్నీ బ‌స్సుకు చుట్టుకోవ‌డం.. ఈ ఫొటో చూస్తోంటే.. గుండె గుభేల్‌మ‌నిపించ‌ట్లేదూ! విద్యుత్ స్తంభం కూలి బ‌స్సుపై ప‌డిన స‌మ‌యంలో క‌రెంట్...

ఎస్ఐ చెల్లెలితో ప్రేమ‌! త‌ల్లితో అత‌ని ఇంటికి! త‌ల్లితో క‌లిసి మూడో అంత‌స్తు నుంచి...

బెంగ‌ళూరు: అపార్ట్‌మెంట్ మూడో అంత‌స్తు నుంచి త‌ల్లీ, కుమారుడు కిందికి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఉదంతం బెంగ‌ళూరు శివార్ల‌లోని కాడుగోడిలో చోటు చేసుకుంది. మృతుల‌ను సుంద‌ర‌మ్మ‌, ఆమె కుమారుడు మౌనేష్‌గా గుర్తించారు. మౌనేష్ క‌ర్ణాట‌క...

టైరు పేలి..అదుపు త‌ప్పి..రోడ్డు దిగువ‌కు జారి!

చిక్క‌బ‌ళ్లాపుర‌: అదుపు త‌ప్పిన వేగానికి నిద‌ర్శ‌నం ఈ ఫొటోలు. వేగంగా వెళ్తోన్న ఆర్టీసీ బ‌స్సు టైరు పేలిపోవ‌డంతో అదుపు త‌ప్పింది. రోడ్డు మీది నుంచి జారిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 15 మంది ప్ర‌యాణికులు...

పొలంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బ‌స్సు: అద్భుత‌మేమిటంటే!

సుమారు 35 మంది ప్ర‌యాణికుల‌తో బ‌య‌లుదేరిన క‌ర్ణాట‌క ఆర్టీసీ బ‌స్సొక‌టి అదుపు త‌ప్పి రోడ్డు ప‌క్క‌నే ఉన్న పొలంలో ప‌ల్టీ కొట్టింది. ఎదురుగా వ‌స్తోన్న బైక్‌ను త‌ప్పించే ప్ర‌య‌త్నంలో బ‌స్సు అదుపు త‌ప్పింది. బ‌స్సును...

MOST POPULAR

HOT NEWS