Wednesday, June 3, 2020
Home Tags Lake

Tag: lake

చెట్టును ఢీ కొట్టి.. చెరువులో ప‌డి..! అందులో అంద‌రూ పిల్లలే!

చిన్న పిల్ల‌ల కేరింత‌ల‌తో అప్ప‌టిదాకా సంద‌డిగా సాగిన ఆ స్కార్పియో ప్ర‌యాణం ఒక్కసారిగా మూగ‌బోయింది. అతివేగంగా వారి కొంప ముంచింది. వేగంగా వెళ్తోన్న కారుకు హ‌ఠాత్తుగా అడ్డుగా వ‌చ్చిన ఓ బాలుడిని త‌ప్పించడానికి...

అంత పెద్ద పామును చులాగ్గా ప‌ట్టేశారు..!

పిల్ల పాములు క‌నిపిస్తేనే భ‌యంతో వ‌ణికిపోతాం. కాళ్లూ, చేతులు ఆడ‌వు. కొంద‌రు స్థానికులు, అట‌వీశాఖ సిబ్బంది మాత్రం అంత పెద్ద పామును సులువుగా ప‌ట్టేశారు. క‌ద‌ల్లేని స్థితిలో ఉన్న ఆ ప‌ది అడుగుల...

భ‌ర్త ప్రాణానికి హాని ఉందంటూ ఫిర్యాదు చేసిన 24 గంట‌ల్లో అత‌ని మృత‌దేహం..చెరువులో తేలింది!

త‌న భ‌ర్త విష‌యంలో ఆ యువ‌తి ఊహించిందే జ‌రిగింది. ఆమె భ‌య‌ప‌డిందే నిజ‌మైంది. త‌న ప్రాణానికి హాని ఉంద‌ని, ఎవ‌రైనా ఆయ‌న‌ను హ‌త్య చేస్తారంటూ ఓ యువ‌తి పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన 24...

ఎనిమిది మంది స్నేహితులు ప‌క్క‌నే ఉన్న‌ప్ప‌టికీ..!

చెరువులో ఈత కొట్ట‌డానికి వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి ఒక‌రు గ‌ల్లంత‌య్యారు. జ‌ల‌స‌మాధి అయ్యారు. క‌ర్ణాట‌క‌లోని రామ‌న‌గ‌ర జిల్లా అవ్వ‌ర‌హ‌ళ్లిలో చోటు చేసుకుంది. మృతుడి పేరు చేత‌న్‌. వ‌య‌స్సు 24 సంవ‌త్స‌రాలు. బెంగ‌ళూరు శివార్ల‌లోని...

ఈత రాకున్నా.. సాహ‌సం చేశారు!

వేస‌వి సెల‌వుల్లో స‌ర‌దాగా ఈత కొట్ట‌డానికి వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి చెందారు. ఈ ఘటన తెలంగాణ‌లోని మల్యాలలో గురువారం చోటు చేసుకుంది. మృతులను చందు, రియాన్‌గా గుర్తించారు....

చిన్న‌ప్ప‌టి నుంచి ఆడుకున్న చెరువులోనే..ఇద్ద‌రు చిన్న‌పిల్ల‌లో క‌లిసి ఆత్మ‌హ‌త్య‌!

రామ‌న‌గ‌ర‌: సెల‌వుల్లో స‌ర‌దాగా గ‌డ‌ప‌డానికి త‌న ఇద్ద‌రు కుమారుల‌తో క‌లిసి సొంతూరికి వెళ్లిన ఓ గృహిణి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. తాను చిన్న‌ప్ప‌టి నుంచి ఆడుకుంటూ పెరిగిన చెరువులోనే దూకి త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో...

కుమారుడి ప్రాణానికి త‌న ప్రాణాన్ని అడ్డు వేసిన తండ్రి

నీటి కుంట‌లో ప‌డి మృత్యువుకు చేరువైన క‌న్న కుమారుడిని కాపాడుకోవ‌డానికి ఓ తండ్రి ప్రాణాల‌కు తెగించాడు. త‌న ప్రాణాన్ని అడ్డుగా వేసి, కుమారుడిని కాపాడుకోగ‌లిగాడు. అదే నీటి కుంట‌లో కూరుకుపోయి..జ‌ల‌స‌మాధి అయ్యాడు. క‌ర్ణాట‌క‌లోని...

చెరువులో ప‌డి అయిదుమంది పిల్ల‌లు మృత్యువాత‌!

కోలార్‌/చిత్ర‌దుర్గ‌: చెరువులో స్నానం చేయ‌డానికి దిగిన అయిదుమంది మృత్యువాత ప‌డిన ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లో వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకుంది. కోలార్ జిల్లాలోని హోళ‌లి గ్రామ శివార్ల‌లోని చెరువులో దిగిన భ‌వ్య‌, శిల్ప అనే...

పెళ్ల‌యి మూడునెల‌లే! అంతలోనే..!

రామ‌న‌గ‌ర‌: ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న వారు న‌వ దంప‌తులు. పెళ్ల‌యి మూడు నెల‌లు కూడా పూర్తిగా నిండ‌నేలేదు. అప్పుడే వారికి నూరేళ్లు నిండాయి. ప్ర‌మాదవ‌శావ‌త్తూ చెరువులో ప‌డి జ‌ల స‌మాధి అయ్యారు. త‌మ...

మెద‌క్‌లో కూడా! ఈత‌కు వెళ్లి అయిదుమంది జ‌ల‌స‌మాధి

మెద‌క్‌: న‌ల్ల‌గొండ జిల్లాలో నిర్మాణంలో ఉన్న పెండ్లిపాకల రిజ‌ర్వాయ‌ర్‌లో ఈత‌కు వెళ్లిన అయిదుమంది చిన్నారులు మృత్యువాత ప‌డిన ఘ‌ట‌న‌ను విస్మ‌రించ‌క‌ముందే.. అలాంటిదే మ‌రో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. మ‌రో అయిదుమంది చెరువులో...

MOST POPULAR

HOT NEWS