Monday, July 13, 2020
Home Tags Lorry

Tag: Lorry

ట్రిపుల్ రైడింగ్‌! లారీ ఢీ కొని కింద ప‌డ్డ యువ‌తిపై!

పట్టణంలోని కలెక్టరేట్‌ సమీపంలో బుధవారం రాత్రి లారీ ఢీకొట్టిన సంఘటనలో యువతి మృతి చెందింది. మృతురాలిని చీపురుప‌ల్లికి చెందిన విజ‌య సుజిత‌గా గుర్తించారు. సుజిత తన తల్లిదండ్రులు రాఘవరావు, ఈశ్వరీలతో కలిసి విజ‌య‌న‌గ‌రం...

భ‌గ‌భ‌గ‌మండే అగ్నిగోళాన్ని లారీలో వేసుకుని తీసుకెళ్తున్న‌ట్టు లేదూ!

గ‌డ్డి మోపుల‌ను తీసుకెళ్తోన్న లారీ ఒక‌టి మంట‌ల్లో చిక్కుకున్న ఘ‌ట‌న ఇది. గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్ శివార్ల‌లో శ‌నివారం మ‌ధ్యాహ్నం క‌నిపించింది. రాజ్‌కోట్-అమ్రేలీ మార్గంలో వెళ్తోన్న ఆ లారీ ఓ విద్యుత్ తీగ‌కు త‌గులుకుంది....

ఓ లోడు లారీ కారు మీద ప‌డింది..ఇంకేమైనా ఉందా?

చామ‌రాజ‌న‌గ‌ర‌: క‌ర్ణాట‌క‌లోని చామ‌రాజ‌న‌గ‌ర జిల్లాలో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. సామ‌ర్థ్యానికి మించిన లోడుతో జాతీయ ర‌హ‌దారిపై వెళ్తోన్న ఓ లారీ.. అదుపు త‌ప్పింది. ఆగివున్న‌ కారుపై ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో కారు...

అతివేగం..నిద్ర‌మ‌త్తు! దీని ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉందంటే!

చిత్ర‌దుర్గ‌: క‌ర్ణాట‌క‌లోని చిత్ర‌దుర్గ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఓ కారును లారీ ఎదురుగా ఢీ కొట్టిన ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. జిల్లాలోని...

ప్రాచీన శివాల‌యాన్ని ఢీ కొట్టి..లారీ త‌ల‌కిందులు! చెక్కు చెద‌రని గుడి!

ధార్వాడ‌: ఓ భారీ లారీ వేగంగా వెళ్తూ టైరు పేలి, అదుపు త‌ప్పింది. రోడ్డుకు స‌మీపంలో ఉన్న ఓ ప్రాచీన శివాల‌యాన్ని ఢీ కొట్టింది. ఆ దెబ్బ‌తో ఆల‌యం ధ్వంస‌మౌతుంద‌ని భ‌య‌ప‌డ్డారు భ‌క్తులు....

MOST POPULAR

HOT NEWS