Thursday, July 2, 2020
Home Tags Mandya

Tag: mandya

ఆత్మ‌హ‌త్య చేసుకున్న పారా మెడిక‌ల్ విద్యార్థిని మృత‌దేహం కోసం ఊరు మొత్తం క‌దిలొచ్చింది..!

పారా మెడిక‌ల్ విద్యార్థిని ఒక‌రు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని మండ్య జిల్లాలో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు దారి తీసింది. డ‌బ్బులు చెల్లించ‌నిదే ఆమె మృత‌దేహాన్ని ఇచ్చేది లేదంటూ ఆసుప‌త్రి యాజ‌మాన్యం భీష్మించ‌డంతో.. ఏకంగా...

ప్ర‌యాణికులు నిజంగా అదృష్ట‌వంతులే! ఆ స‌మ‌యంలో క‌రెంట్ ఉండి ఉంటే?

మండ్య‌: ప్ర‌యాణికుల‌తో నిండుగా ఉన్న బ‌స్సుపై విద్యుత్ స్తంభం కూలిపడ‌టం, విద్యుత్ తీగ‌ల‌న్నీ బ‌స్సుకు చుట్టుకోవ‌డం.. ఈ ఫొటో చూస్తోంటే.. గుండె గుభేల్‌మ‌నిపించ‌ట్లేదూ! విద్యుత్ స్తంభం కూలి బ‌స్సుపై ప‌డిన స‌మ‌యంలో క‌రెంట్...

కుమారుడి ప్రాణానికి త‌న ప్రాణాన్ని అడ్డు వేసిన తండ్రి

నీటి కుంట‌లో ప‌డి మృత్యువుకు చేరువైన క‌న్న కుమారుడిని కాపాడుకోవ‌డానికి ఓ తండ్రి ప్రాణాల‌కు తెగించాడు. త‌న ప్రాణాన్ని అడ్డుగా వేసి, కుమారుడిని కాపాడుకోగ‌లిగాడు. అదే నీటి కుంట‌లో కూరుకుపోయి..జ‌ల‌స‌మాధి అయ్యాడు. క‌ర్ణాట‌క‌లోని...

రాజ‌కీయాల‌కు రెబ‌ల్‌స్టార్ గుడ్‌బై

బెంగ‌ళూరు: ప‌్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు, రెబ‌ల్‌స్టార్, మాజీమంత్రి అంబ‌రీష్ రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్పారు. ఇక తాను ఏ ఎన్నిక‌లోనూ పోటీ చేయ‌బోన‌ని అన్నారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం బెంగ‌ళూరులో ఆయ‌న ఈ ప్ర‌క‌ట‌న...

సూప‌ర్‌స్టార్‌ను ఇంటికి ర‌ప్పించుకుంది! కారులో ఆయ‌న‌తో క‌లిసి ప్ర‌యాణం చేసింది..!

బెంగ‌ళూరు: హీరోల‌ను దేవుళ్ల కంటే ఎక్కువ‌గా కొలుస్తుంటారు ప్రేక్ష‌కులు. జీవితంలో ఒక్క‌సారైనా వారిని క‌లుసుకోవాల‌ని, ఫొటో దిగాల‌ని కోరుకోని అభిమాని ఎవ‌రూ ఉండరు. మృత్యువు ముంగింట్లో ఉన్న ఓ బాలిక కూడా ఇంతే....

అమాత్యునికి క్రేన్‌తో దండ‌! దాని బ‌రువు ఎంతో..అందులో ఉన్న‌వేమిటో తెలిస్తే అవాక్క‌వుతారు!

మండ్య‌: మంత్రులు, ముఖ్య‌మంత్రులు, సినీ న‌టుల‌కు అభిమానులు గ‌జ‌మాల‌తో స‌న్మానం చేస్తుంటారు ఇది స‌హ‌జం. దీనితో పాటు నెత్తిన గ‌పెడు పూల‌ను పోసి అభిషేకం కూడా చేస్తుంటారు. ఇదీ స‌హ‌జ‌మే. ఇన్ని స‌హ‌జ...

క‌న్న‌త‌ల్లిని, తోడ‌బుట్టిన చెల్లినీ ఇంట్లో ఉంచి తాళం వేశాడు..!

మండ్య: క‌న్నత‌ల్లిని, తోడ‌బుట్టిన చెల్లినీ ఇంట్లో ఉంచి తాళం వేశాడో వ్య‌క్తి. దీనికి కార‌ణం- ఆస్తి. ఆస్తి కోసం అత‌నీ ఘాతుకానికి పాల్ప‌డ్డాడు. కొన్ని నెల‌లుగా ఆ ఇద్ద‌రికీ ఆ ఇల్లే లోకమైంది. క‌ర్ణాట‌క‌లోని...

ప్ర‌యాణికుల‌తో నిండుగా క‌దిలింది..చెరుకుతోట‌లో ప‌ల్టీ కొట్టింది!

సామ‌ర్థ్యానికి మించి ప్ర‌యాణికుల‌ను ఎక్కించుకుని వేగంగా వెళ్తూ.. అదుపు త‌ప్పిందో వ్యాన్‌. రోడ్డు ప‌క్క‌న ప‌ద‌డుగుల మేర ఏట‌వాలుగా ఉన్న ప్రాంతంలోకి దూసుకెళ్లింది. అక్క‌డే ఉన్న చెరుకుతోట‌లో ప‌ల్టీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో వ్యాన్‌లో...

పిల్ల‌లిద్ద‌ర్నీ తీసుకుని మార్కెట్‌కు వెళ్లిన భ‌ర్త ఇంటికి తిరిగొచ్చేస‌రికి..!

ఓ మ‌హిళ ఆత్య‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న ఇది. క‌ర్ణాట‌క‌లోని మండ్యలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఉరి వేసుకుని ఆమె బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. మృతురాలి పేరు హంస...

చెత్త‌కుప్ప‌లో దొరికిన యూరియా సంచిని తెరిచి చూసిన బిచ్చ‌గాళ్లు..అందులో ఉన్న‌ది చూసి వ‌ణికిపోయారు!

మండ్య‌: బెంగ‌ళూరు-మంగ‌ళూరు జాతీయ ర‌హ‌దారి అది. దానికి ఆనుకుని ఉన్న చెత్త‌కుప్ప‌ల్లో ప్లాస్టిక్ వ‌స్తువులు, ఆహార ప‌దార్థాల‌ను ఏరుకోవ‌డానికి వెళ్లారు కొంద‌రు బిచ్చ‌గాళ్లు, ర్యాగ్‌పిక్క‌ర్స్. అది వారి దిన‌చ‌ర్య‌. రోజూ పొద్దున్నే ఆ చెత్త‌కుప్ప‌ల వ‌ద్దకు...

MOST POPULAR

HOT NEWS