Tag: mysuru
పబ్‌లో కీచకత్వం..! ఫ్రెండ్‌తో కలిసి ఓ యువతిపై..!
మైసూరు: అసలే పబ్. తాగిన మత్తులో తానేం చేస్తున్నాడో తెలియని పరిస్థితి. అందంగా కనిపించిన యువతిపై కన్నేశాడా కీచకుడు. తన స్నేహితుడితో కలిసి ఆమెను వేధించాడు. లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఈ ఘటన...
భార్య, కుమార్తెను చంపి, వారి మృతదేహాలను ఏం చేయాలో తెలీక..!
అనుమానం పెనుభూతమైంది. భార్య ప్రవర్తనపై అనుమానంతో రగిలిపోయిన ఆ వ్యక్తి కిరాతకుడిగా మారాడు. కట్టుకున్న భార్యను, కన్న కుమార్తెను కుత్తుక కోసి దారుణంగా హత్య చేశాడు. రెండు రోజుల పాటు వారి మృతదేహాలను...
ఇంటిముందు ఆడుకుంటూ మాయమైన బాలికలు..160 కిలోమీటర్ల దూరంలో!
బెంగళూరు: బెంగళూరులో తమ ఇంటి ముందు ఆడుకుంటున్న ఇద్దరు బాలికలు..ఎక్కడో 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో నగరంలో తేలారు. శనివారం బెంగళూరు దాసరహళ్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముసుగు వేసుకున్న...
ఇంకెక్కడా స్థలం దొరకలేదేమో! లేడీస్ టాయ్లెట్లో పని కానిచ్చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్!
మైసూరు: లేడీస్ టాయ్‌లెట్‌కు వెళ్లొచ్చిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉదంతం ఇది. కర్ణాటకలోని మైసూరులో చోటు చేసుకుంది. మూత్ర విసర్జన కోసం ఆయన మహిళల టాయ్‌లెట్‌ను వినియోగించుకున్నారు. ఆ కానిస్టేబుల్ టాయ్‌లెట్ లోపల...
ఇంత అన్యోన్యంగా ఉన్న ఆ డాక్టర్ దంపతుల బలవన్మరణం..కారణం అనూహ్యం!
మైసూరు: ఈ ఫొటోలో కనిపిస్తోన్న దంపతుల పేర్లు డాక్టర్ సతీష్, డాక్టర్ వీణా. ఇద్దరూ డాక్టర్లే. ఓ ఆసుపత్రినే నిర్వహిస్తున్నారు. వారిద్దరికీ మంచి పేరు ఉంది. ఆర్థికంగా ఎలాంటి లోటు లేదు. అన్యోన్య...
ప్రియురాలితో పెళ్లి కోసం ఒత్తిడి తెచ్చిన తల్లిదండ్రులు! కాదనలేక..కాటికెళ్లాడు!
మైసూరు: ప్రియురాలితో కలిసి పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమ కుమార్తెను త్వరగా పెళ్లి చేసుకోవాలంటూ ఆమె తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకుని రావడం, ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తీవ్ర...
కన్నతండ్రే కుమార్తెకు విషం ఇచ్చి చంపాడు! బతుకుతుందనే అనుమానంతో ఉరి వేసి, కిరోసిన్ పోసి!
మైసూరు: వేరే కులానికి చెందన యువకుడిని ప్రేమిస్తోన్న కన్న కుమార్తెను దారుణంగా కడతేర్చాడో కిరాతక తండ్రి. మొదట ఆమెకు విషం ఇచ్చి చంపాడు. ఎక్కడ బతుకుతుందో అనే అనుమానంతో ఉరి వేసి, ఆ...
ఇంట్లోంచి పారిపోయి వచ్చి..పెళ్లి చేసుకోవాలంటూ వేధించిన యువకుడు..దీని ఫలితం?
మైసూరు: ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించాడో యువకుడు. అతని ప్రేమను ఆమె అంగీకరించనప్పటికీ..వదల్లేదు. తననే పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇంట్లో నుంచి పారిపోయి రావాలని, లేకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు.
ఈ...
తమ్ముడి భార్యతో అసభ్య ప్రవర్తన.. రెడహ్యాండెడ్గా! పెళ్లి చేసిన గ్రామస్తులు!
మైసూరు: మద్యం మత్తులో సొంత తమ్ముడి భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడో వ్యక్తి అది కూడా బహిరంగంగా. దీనితో వెనుకా- ముందూ చూడకుండా గ్రామస్తులు వారిద్దరికీ పెళ్లి చేశారు. దీన్ని అవమానకరంగా భావించిన ఆ...
గుడి మెట్ల మీద బొచ్చెతో కొట్టుకున్న బిచ్చగాళ్లు: కత్తిపోట్లు కూడా!
మైసూరు: గుడి మెట్ల ఇద్దరు బిచ్చగాళ్ల మధ్య తలెత్తిన గొడవ కత్తి పోట్లకు దారి తీసింది. మొదట ఒకరినొకరు బొచ్చెతో కొట్టుకున్నారు. కసి తీరక.. కత్తి తీసుకుని కొట్లాడారు. ఈ ఘర్షణలో ఓ...