Tuesday, July 14, 2020
Home Tags Rahul Ravindran

Tag: Rahul Ravindran

యు ట‌ర్న్ సెన్సార్ పూర్తి.. ‘U/A’ స‌ర్టిఫికేట్..

సమంత ప్రదానపాత్రలో నటించిన చిత్రం యు ట‌ర్న్. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ‘U/A’ స‌ర్టిఫికేట్ ఇచ్చారు. సెప్టెంబ‌ర్ 13న సినిమా ప్ర‌పంచ...

‘యూ టర్న్’లో ఆది పినిశెట్టి లుక్ విడుదల

సమంత ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ' యూ టర్న్ '.. ఈ  సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్న ఆది పినిశెట్టి ఫస్ట్ లుక్ నేడు రిలీజ్ అయ్యింది.. ఓ మర్డర్...

క‌థ నెమ్మ‌దైనా ఆక‌ట్టుకున్న చి.ల‌.సౌ

అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ రవీంద్రన్‌ తరువాత నటుడిగా కొనసాగుతూనే దర్శకుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. చాలా కాలంగా ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని వారసుడు...

ఇక‌పై ద‌ర్శ‌క‌త్వానికే ఎక్కువ ప్రాధాన్య‌త‌ – దర్శకుడు, న‌టుడు రాహుల్ రవీంద్ర 

నిన్న మొన్న‌టి దాకా న‌టుడిగానే మ‌నంద‌రికీ ప‌రిచ‌య‌మున్న రాహుల్ ర‌వీంద్ర  'చి||ల||సౌ  సినిమాతో ద‌ర్శ‌కుడిగా అవ‌తార‌మెత్తారు. సుశాంత్‌, రుహానీ శర్మ జంటగా అన్నపూర్ణ స్టూడియోస్‌, సిరుని సినీ కార్పొరేషన్‌ బ్యానర్స్‌పై రాహుల్‌ రవీంద్రన్‌...

సమంత ‘యూ టర్న్’ ఫస్ట్ లుక్ విడుదల !

వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న అక్కినేని సమంత నటిస్తున్న తాజా చిత్రం 'యూ టర్న్' ఫస్ట్ లుక్ ఇవాళ విడుదలైంది. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత...

యు టర్న్ షూటింగ్ పూర్తి

సమంత అక్కినేని ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న 'యు టర్న్' అనే చిత్రంలో నటిస్తోంది. 2106 లో కన్నడలో ఘన విజయం సాధించిన 'యు టర్న్' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతుంది...

MOST POPULAR

HOT NEWS