Tag: Shawwal Moon
అదిగదిగో `షవ్వల్ చాంద్`
అమావాస్యకు మరుసటి రోజు నెలవంక కనిపించగానే ముస్లిం సోదరులు రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారు. నెలవంక కనిపించకపోతే.. పండుగను మరుసటి రోజుకు వాయిదా వేసుకుంటారు. రంజాన్ చంద్రుడిని `షవ్వల్ చాంద్`గా పిలుచుకుంటారు.
షవ్వల్ చాంద్...