Saturday, December 7, 2019
Home Tags Snake bite

Tag: snake bite

త‌ల్లికి పాముకాటు..పాలు తాగి బిడ్డ కూడా!

పాము కాటుకు గురైన ఓ తల్లి తన రెండున్నరేళ్ల పాపకు చ‌నుబాలివ్వ‌గా విష ప్ర‌భావానికి గురై ఆ చిన్నారి మరణించిన విషాదరకర ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లా మాండ్ల గ్రామంలో చోటు చేసుకుంది....

పాము కాటేసిందని ఒంటిపై ఆవుపేడను క‌ప్పారు! గంట‌న్న‌ర త‌రువాత చూస్తే..!

ల‌క్నో: పాము కాటు వేస్తే.. ఎవ‌రైనా ఏం చేస్తారు? ఆసుప‌త్రికి ప‌రుగెత్తుతారు. స‌రైన వైద్యం చేయిస్తారు. గ్రామాల్లోనైతే.. కాటు ప‌డిన చోట ప‌స‌రు పూస్తారు. ఈ ఉదంతంలో మాత్రం గ్రామ‌స్తులు విచిత్రంగా ప్ర‌వ‌ర్తించారు....

కొడుకును కాటేసిన పామును ప‌ట్టి దోమ‌తెర‌లో బంధించాడు! బాగ‌య్యేంత వ‌ర‌కూ వ‌దిలి పెట్ట‌డ‌ట‌!

రాయ్‌పూర్‌: త‌న కుమారుడిని కాటేసిన పామును అంత ఈజీగా వ‌ద‌ల్లేదా తండ్రి. దాన్ని వెంటాడి, చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్నాడు. దోమ‌తెర‌లో వేసి బంధించి వేశాడు. క‌ర్ర‌తో గుచ్చుతూ పామును హింసించాడు. ఈ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని...

పాము కాటుకు మాంత్రికుడి దగ్గరకు వెళ్ళారు.. రెండోసారి అదే పాముతో కాటు వేయించుకోమన్నాడు..!

ప్రపంచం ఓ వైపు ఎంతగానో అభివృద్ధి చెందుతోందని ఆనందపడిపోతూ ఉంటే.. మరో వైపు ఇంకా మూఢనమ్మకాల బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉన్నారు. అలాంటి ఘటనే బీహార్ లో చోటుచేసుకుంది. పాము...

MOST POPULAR

HOT NEWS