Wednesday, June 3, 2020
Home Tags Swimming

Tag: Swimming

ఈత రాకున్నా.. సాహ‌సం చేశారు!

వేస‌వి సెల‌వుల్లో స‌ర‌దాగా ఈత కొట్ట‌డానికి వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి చెందారు. ఈ ఘటన తెలంగాణ‌లోని మల్యాలలో గురువారం చోటు చేసుకుంది. మృతులను చందు, రియాన్‌గా గుర్తించారు....

కుమారుడి ప్రాణానికి త‌న ప్రాణాన్ని అడ్డు వేసిన తండ్రి

నీటి కుంట‌లో ప‌డి మృత్యువుకు చేరువైన క‌న్న కుమారుడిని కాపాడుకోవ‌డానికి ఓ తండ్రి ప్రాణాల‌కు తెగించాడు. త‌న ప్రాణాన్ని అడ్డుగా వేసి, కుమారుడిని కాపాడుకోగ‌లిగాడు. అదే నీటి కుంట‌లో కూరుకుపోయి..జ‌ల‌స‌మాధి అయ్యాడు. క‌ర్ణాట‌క‌లోని...

స్విమ్మింగ్‌లో జాతీయ స్థాయిలో గోల్డ్‌మెడ‌ల్ సాధించిన యువ‌తిపై లైంగిక వేధింపులు

శివ‌మొగ్గ‌: స‌్విమ్మింగ్‌లో జాతీయ స్థాయిలో బంగారు ప‌త‌కాల‌ను సాధించిన ఓ యువ‌తి లైంగిక వేధింపుల‌కు గుర‌య్యారు. ఓ డాక్ట‌ర్‌ను త‌న‌ను మోస‌గించాడ‌ని ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. బెంగ‌ళూరులోని సెయింట్ జాన్స్ ఆసుప‌త్రిలో...

చెరువులో ప‌డి అయిదుమంది పిల్ల‌లు మృత్యువాత‌!

కోలార్‌/చిత్ర‌దుర్గ‌: చెరువులో స్నానం చేయ‌డానికి దిగిన అయిదుమంది మృత్యువాత ప‌డిన ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లో వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకుంది. కోలార్ జిల్లాలోని హోళ‌లి గ్రామ శివార్ల‌లోని చెరువులో దిగిన భ‌వ్య‌, శిల్ప అనే...

మెద‌క్‌లో కూడా! ఈత‌కు వెళ్లి అయిదుమంది జ‌ల‌స‌మాధి

మెద‌క్‌: న‌ల్ల‌గొండ జిల్లాలో నిర్మాణంలో ఉన్న పెండ్లిపాకల రిజ‌ర్వాయ‌ర్‌లో ఈత‌కు వెళ్లిన అయిదుమంది చిన్నారులు మృత్యువాత ప‌డిన ఘ‌ట‌న‌ను విస్మ‌రించ‌క‌ముందే.. అలాంటిదే మ‌రో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. మ‌రో అయిదుమంది చెరువులో...

MOST POPULAR

HOT NEWS