Friday, December 13, 2019
Home Tags United Arab Emirates

Tag: United Arab Emirates

ఆ దేశీయుల‌కు ఎమిరేట్స్‌లో మ‌రో ఏడాది పాటు విసా గడువు పొడిగింపు

యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ దేశంలో నివ‌సించే కొన్ని దేశాల ప్ర‌జ‌ల విసా గ‌డువును మ‌రో ఏడాది పాటు పొడిగించింది. ఈ మేర‌కు దుబాయ్ రూల‌ర్‌, ఉపాధ్య‌క్షుడు షేఖ్...

ఎమిరేట్స్‌లో అయిదు రోజుల రంజాన్ సెల‌వులు షురూ! జీతం ఇవ్వాల్సిందే!

ప‌విత్ర రంజాన్ పండుగ‌ను పుర‌స్క‌రించుకుని యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ ప్ర‌భుత్వం గురువారం నుంచి అయిదు రోజుల పాటు వ‌రుస సెల‌వుల‌ను ప్ర‌క‌టించింది. ఈ సెలవులు ప్ర‌భుత్వ‌, ప్రభుత్వ‌రంగంతో పాటు ప్రైవేటు సంస్థ‌ల‌కు కూడా...

ఎమిరేట్స్‌లో ఓ మొబైల్ కంపెనీ త‌న పేరును మార్చేసుకుంది..కొత్త పేరేమిటంటే!

యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌లో ఓ టాప్ మొబైల్ కంపెనీ త‌న పేరును మార్చుకుంది. `జ‌యేద్ హ్యూమ‌నైటేరియ‌న్ డే`గా బ‌ద‌లాయించుకుంది. దీనికి కార‌ణం- ఎమిరేట్స్ మాజీ రాజు, దివంగ‌త షేక్ జ‌యేద్ బిన్ సుల్తాన్...

రంజాన్ ఉప‌వాస స‌మ‌యంలో బ‌హిరంగంగా ఏదైనా తిన్నా, తాగినా..మామూలుగా శిక్షించ‌ట్లేదుగా!

ప‌విత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోద‌రులు క‌ఠోరంగా ఉప‌వాసం ఉంటారు. ఉప‌వాస స‌మ‌యంలో వారు క‌నీసం మంచినీరు కూడా తాగరు. గ‌ల్ఫ్ వంటి ముస్లిం దేశాల్లో ఈ ఉప‌వాసం మ‌రింత క‌ఠినంగా ఉంటుంది....

ఖ‌త‌ర్ తీసుకున్న నిర్ణ‌యంతో..ఉలిక్కి ప‌డ్డ పొరుగు దేశాలు

గ‌ల్ఫ్ దేశం ఖ‌త‌ర్ తాజాగా తీసుకున్న ఓ నిర్ణ‌యం పొరుగు దేశాల‌ను ఉలిక్కిప‌డేలా చేసింది. ఆయా దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌పైనా ఖ‌త‌ర్ తీసుకున్న నిర్ణ‌యం తీవ్ర ప్ర‌భావం చూపే అవ‌కాశాలు లేక‌పోలేదు. అదే-...

మెకును తుఫాన్! గ‌ల్ఫ్ దేశాలు గ‌జ‌గ‌జ‌! స‌లాలా విమానాశ్ర‌యం మూసివేత‌! ఆసుప‌త్రి ఖాళీ

గ‌ల్ఫ్ దేశాల‌పై మెకును తుఫాన్ పెను ప్ర‌భావాన్ని చూపుతోంది. ప్ర‌త్యేకించి- దీని ప్ర‌భావం ఒమ‌న్‌పై తీవ్రంగా ఉంటోంది. దీని ఫ‌లితంగా- ఒమ‌న్‌లోని రెండో అతి పెద్ద అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం స‌లాలా ఎయిర్‌పోర్ట్‌ను మూసివేశారు....

120 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్తోన్న కారు బ్యాక్ టైర్ ఊడి పోతే..!

అబుధాబి: ఎక్స్‌ప్రెస్ వేపై దాదాపు 120 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకెళ్తోన్న కారు బ్యాక్‌టైర్ ఉన్న‌ట్టుండి ఊడిపోతే.. ఎలా ఉంటుంది? యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ రాజ‌ధాని అబుధాబిలో అదే చోటు చేసుకుంది. అబుధాబిలో ఓ...

ప‌ర్షియ‌న్ గ‌ల్ఫ్ స‌ముద్ర తీరానికి కొట్టుకొచ్చిన ల‌క్ష‌లాది చేప‌లు..నిర్జీవంగా!

అబుధాబి: ప‌ర్షియ‌న్ గ‌ల్ఫ్ స‌ముద్ర తీరానికి రెండురోజులుగా ల‌క్ష‌లాది చేప‌లు నిర్జీవంగా కొట్టుకొస్తున్నాయి. 48 గంట‌ల వ్య‌వ‌ధిలో గ్యాప్ అనేదే లేకుండా అల‌ల‌తో పాటు తీరానికి కొట్టుకొచ్చాయి. యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌లోని ర‌స్...

రంజాన్ స్పెష‌ల్ ఆఫ‌ర్‌! అక్క‌డ‌ ఏ వ‌స్తువు కొన్నా 90 శాతం డిస్కౌంట్‌..!

అబుధాబి: మ‌రికొద్దిరోజులు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ముస్లిం సోద‌రులు భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకొనే ప‌విత్ర రంజాన్ మాసం ఆరంభం కాబోతోంది. ఈ నెల 15వ తేదీన రంజాన్ ఉప‌వాస దీక్ష రోజులు ప్రారంభ‌మౌతాయి. ఈ శుభ...

ఎమిరేట్స్ ఉద్యోగుల‌పై వ‌రాల జ‌ల్లు కురిపించిన స‌ర్కార్‌! భారీగా బోన‌స్

అబుధాబి: ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పై యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ ప్ర‌భుత్వం మ‌రోసారి వ‌రాలజ‌ల్లు కురిపించింది. ప్ర‌భుత్వ ఉద్యోగులంద‌రికీ భారీగా బోన‌స్ ప్ర‌క‌టించింది. ఒక్కొక్క‌రికి 5000 నుంచి 50000 దిర్హామ్‌ల‌ను బోన‌స్‌గా ప్ర‌క‌టించింది అక్క‌డి ప్ర‌భుత్వం....

MOST POPULAR

HOT NEWS