Tag: uttar pradesh
బ్యూటీ పార్లర్లో తల్లీకుమార్తెలిద్దర్నీ కలిపి చితగ్గొట్టారు..! చావు బతుకుల్లో కూతురు!
బ్యూటీపార్లర్‌ను నిర్వహిస్తోన్న ఓ మహిళ, ఆమె కుమార్తెపై దాడి చేశారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలోని విభూదిఖండ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చోరీ కేసు నేపథ్యంలో...
కారులో వచ్చారు..ఇరుకు సందులో ఇంటి మెట్లపై ఓ మూటను పడేసి వెళ్లారు! ఆ మూటలో..!
ఓ ఇరుకు సందు. ఓ కారు వెళ్లేంత స్థలం మాత్రమే ఉండే వీధి అది. అలాంటి సందులో దూరిందో కారు. కొంతదూరం వెళ్లిన తరువాత కారులో నుంచి కాలు కింద పెట్టకుండానే ఓ...
ఇద్దరు మహిళలు..ఓ పురుషుడు! మెడలో చెప్పులదండ వేసి ఊరంతా తిప్పిన జనం
ఉత్తర్‌ప్రదేశ్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలు, ఓ పురుషుడిని స్థానికులు ఘోరంగా అవమానించారు. వారి మెడలో చెప్పుల దండ వేసి, ఊరంతా ఊరేగించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ మహమూద్‌పూర్‌లో ఈ ఘటన...
18 నెలల కిందట అదృశ్యం! పక్కింటి డాబా మీద చెక్కపెట్టెలో అస్తిపంజరంగా!
ఏడాదిన్నర కిందట అదృశ్యం అయ్యాడనుకున్న నాలుగేళ్ల బాలుడి అస్తిపంజరం సొంత ఇంటి డాబా మీద ఓ చెక్క పెట్టెలో లభించింది. తమ కుమారుడు కనిపించట్లేదంటూ తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్‌గా...
సీతమ్మ తల్లి టెస్ట్‌ట్యూబ్ బేబీ కాకపోతే మరేమిటి!
సరిగ్గా 24 గంటల కిందట మహాభారతంపై ఓ వివాదాస్పద కామెంట్స్ చేశారు ఉత్తర్‌ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ. జర్నలిజం అనేది మహాభారత కాలం నుంచే ఉందని చెప్పారు. లైవ్ టెలికాస్ట్‌లు ఉన్నాయని...
సల్మాన్‌ఖాన్ మక్కెలు విరగదన్నిన వాళ్లకు భారీ నజరాన! అసలే కండలవీరుడు..!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌పై భారీ నజరాన ప్రకటించింది ఓ సంస్థ. ఆయనను చితగ్గొట్టిన వారికి భారీ నజరాన ప్రకటించింది. ఆ నజారాన మొత్తం అయిదు లక్షల రూపాయలు. ఎవ్వరైనా సరే.. సల్మాన్‌ఖాన్‌ను...
కట్టుకున్న భార్యను ఆమె ప్రియుడికి ఇచ్చి.. మేళతాళాలతో పెళ్లి చేసిన భర్త!
కట్టుకున్న భార్య పెళ్లికి ముందే ప్రేమ వ్యవహారాన్ని నడిపిందంటే అగ్గి మీద గుగ్గిలం అవుతారు ఎవరైనా. ఈ భర్త మాత్రం దీనికి భిన్నం. ఆమె మనసు తెలుసుకుని ప్రవర్తించాడు. కట్టుకున్న భార్యను ఆమె...
బొడ్డుతాడు కోయమంటే..నిర్లక్ష్యంతో పసికందు పీక కోసిన డాక్టర్!
ఓ డాక్టర్ నిర్లక్ష్యం ఖరీదు అప్పుడే పుట్టిన పసికందుకు శాపమైంది. కన్ను తెరిచిన క్షణాల వ్యవధిలోనే కన్నుమూశాడా పసిగుడ్డు శాశ్వతంగా. దీనికి కారణం.. డాక్టర్ నిర్లక్ష్యం. బొడ్డు తాడు కోయబోయి.. ఆ పసికందు...
రైలు టాయ్లెట్లో మూడురోజులు మగ్గిన మృతదేహం! మూడు రాష్ట్రాలు దాటింది!
పాట్నా-కోటా మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు అది. ఆ రైలు ఏసీ 3-టయర్ బోగీ టాయ్లెట్లో ఓ వ్యక్తి మృతదేహం. మూడురోజుల పాటు ఆ బోగీని, ఆ టాయ్‌లెట్‌ను ఎవరూ పట్టించుకోలేదు. 72...
బ్యాంకు వద్ద ఓ వ్యక్తి చేతిలో ఉన్న ప్లాస్టిక్ కవర్‌ను లాక్కెళ్లిన కోతి..అందులో డబ్బే...
బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్తున్న డబ్బు కోతుల పాలైన ఘటన ఇది. మరికొన్ని క్షణాల్లో ఆ వ్యక్తి బ్యాంకులో అడుగు పెడతాడనగా.. కోతుల గుంపు ఒకటి ఆయనను చుట్టుముట్టింది. నోట్ల కట్టలు దాచుకున్న...