Tuesday, July 7, 2020
Home Tags Yadgir

Tag: Yadgir

స‌మ్మ‌ర్ ఎఫెక్ట్‌: న‌డిరోడ్డుపై మంట‌ల్లో కారు..ఏమీ మిగ‌ల్లేదు!

యాద‌గిరి: స‌మ్మ‌ర్ ఎఫెక్ట్ మొద‌లైంది. ఎండ వేడి తీవ్ర‌త‌కు ఉన్న‌ట్టుండి ఓ కారుకు మంట‌లు అంటుకున్నాయి. జాతీయ ర‌హ‌దారి మీద, అంద‌రూ చూస్తుండ‌గానే నిమిషాల్లో బుగ్గిపాల‌యింది. ఆ కారు బీజేపీకి చెందిన ఓ...

ఎస్ఐ చెల్లెలితో ప్రేమ‌! త‌ల్లితో అత‌ని ఇంటికి! త‌ల్లితో క‌లిసి మూడో అంత‌స్తు నుంచి...

బెంగ‌ళూరు: అపార్ట్‌మెంట్ మూడో అంత‌స్తు నుంచి త‌ల్లీ, కుమారుడు కిందికి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఉదంతం బెంగ‌ళూరు శివార్ల‌లోని కాడుగోడిలో చోటు చేసుకుంది. మృతుల‌ను సుంద‌ర‌మ్మ‌, ఆమె కుమారుడు మౌనేష్‌గా గుర్తించారు. మౌనేష్ క‌ర్ణాట‌క...

మృత‌దేహాన్ని పూడ్చిపెడుతుండ‌గా హ‌త్య‌గా అనుమానం! శ్మ‌శానంలో పోలీసులు

త‌మ కుమారుడి మృత‌దేహానికి అంతిమ యాత్ర నిర్వ‌హించారు త‌ల్లిదండ్రులు. మృతుడి కుటుంబ స‌భ్యులు, బంధువులు, స్నేహితులంద‌రూ శ్మశాన వాటిక‌కు చేరుకున్నారు. శ్మశానంలో ఆర‌డుగుల గుంత‌ను కూడా తీసి సిద్ధంగా ఉంచారు. మృత‌దేహాన్ని పాడె మీది...

MOST POPULAR

HOT NEWS