ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండో భార్యకు రెండో పెళ్లి..!

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండో భార్య‌, న‌టి రేణూ దేశాయ్ త్వ‌ర‌లోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. త‌న ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన రెండు ఫొటోలను ఆమె సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. భ‌ర్త ఎవ‌ర‌నేది ఇంకా స‌స్పెన్స్‌గానే ఉంచారు. నిశ్చితార్థం త‌రువాత రేణూ దేశాయ్ వేలికి ఉంగ‌రాన్ని తొడుగుతున్న ఫొటోను పోస్ట్ చేసిన‌ప్ప‌టికీ.. అది స‌గం మాత్ర‌మే. దీనితో ఆయ‌న ఎవ‌ర‌నేది తెలియ‌రాలేదు.

#renudesai #renu

A post shared by general (@generalinfo850) on

ట్విట్టర్ వేదికగా కొంతకాలంగా తన రెండో వివాహం గురించి చెబుతూ వ‌స్తోన్న రేణు దేశాయ్‌.. లేటెస్ట్‌గా తన ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోల‌ను పోస్ట్ చేశారు. కాబోయే జీవిత భాగస్వామి చేతిపై చెయ్యేసిన ఫొటోను పోస్ట్ చేసి, ఎంగేజ్డ్ అని కామెంట్‌ను యాడ్ చేశారామె. ఈ ఫొటోల్లో.. నిశ్చితార్థపు ఉంగరాలు కూడా ఉన్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ నుంచి విడిపోయిన రేణూ దేశాయ్ ప్ర‌స్తుతం త‌న పిల్ల‌ల‌తో క‌లిసి పుణేలో నివ‌సిస్తున్నారు.

https://www.instagram.com/p/BkZ5oFIFlhY/?tagged=renudesai

Congratulations #renudesai garu for getting engaged.

A post shared by viviki media (@vivikimedia) on

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here