వీధికుక్క‌ను రోడ్డు దాటించ‌డానికి ట్రాఫిక్‌ను ఆపేశాడు..!

ర‌ద్దీ రోడ్డు దాట‌డానికి తెగ ఇబ్బంది ప‌డుతోన్న ఓ వీధి కుక్క‌కు స‌హాయం చేయాల‌నిపించిందా ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు. ఆ కుక్క‌ను వెంట‌బెట్టుకుని వెళ్లాడు. దీనికోసం ట్రాఫిక్‌ను ఆపేశాడు.

ఎప్పుడూ త‌న వ‌ద్ద ఉండే `స్టాప్‌` బోర్డును చూపిస్తూ రోడ్డు దాటించాడు. ఆ కుక్క‌తో పాటే తానూ రోడ్డు అటు ప‌క్కకు వెళ్లాడు. ఫిలిప్పీన్స్‌లో తీసిన‌ట్టుగా భావిస్తోన్న ఈ వీడియోను ఈ నెల 9వ తేదీన సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అయిదు రోజుల వ్య‌వ‌ధిలో ల‌క్ష‌లాది మంది దీన్ని తిలకించారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ మంచిత‌నానికి, మాన‌వ‌త్వానికి స‌లాం కొడుతున్నారు.

MARGA!!!! Yahay kayka iroa ka ha hahahhahahaha

Keiza Empleoさんの投稿 2018年2月9日(金)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here