ఇంకో 17 రోజుల్లో అన్న పెళ్ళి.. షాపింగ్ నుండి ఇంటికి వచ్చిన కుటుంబం..!

ఓ పెళ్ళితో ఆ ఇంట్లో ఆనందాలను నింపిన దేవుడు.. ఇద్దరు అమ్మాయిల మృతితో వారి జీవితాల్లో తీరని లోటును మిగిల్చాడు. ఇంకో 17 రోజుల్లో ఆ యువతి సోదరుడి పెళ్ళి పెట్టుకుని ఉండగా ఆమెను.. ఆమెతో పాటూ మరో యువతిని హత్య చేసి చంపేశారు. అలాగే వారి శవాలను బెడ్ రూమ్ లో కాల్చిపడేశారు. ఈ ఘటన యూపీలోని బులందర్ షహర్ లో చోటుచేసుకుంది.

17 द‍िन बाद थी भाई की शादी, शॉप‍िंग से लौटी फैमिली को इस हाल में मिली 2 बहनें

బీబీనగర్ లో ఇద్దరు అక్కచెల్లెళ్ళను చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గజేంద్ర కొడుకు రాహుల్ పెళ్ళి ఫిబ్రవరి 18న ఫిక్స్ చేశారు. రాహుల్ బంధువుల అమ్మాయి శివానీ కూడా పెళ్ళికి అక్కడకు వచ్చింది. ఫిబ్రవరి 1న కుటుంబం మొత్తం షాపింగ్ కోసం బయటకు వెళ్ళారు. ఆ సమయంలో రాహుల్ చెల్లెలు షీలూ, శివానీ ఇంట్లోనే ఉండిపోయారు. షాపింగ్ ముగించుకొని ఇంటికి వచ్చి చూస్తే ఏదో తెలియని నిశబ్దం. షీలూ గదిలోకి వెళ్ళి చూడగా ఆమె శరీరం మండుతూ కనిపించింది. శివానీ కోసం వెతకగా ఆమె పక్కనే ఉన్న గదిలో చనిపోయిపడి ఉంది. ఆమె శరీరం కూడా కాలుతూ ఉంది.

17 द‍िन बाद थी भाई की शादी, शॉप‍िंग से लौटी फैमिली को इस हाल में मिली 2 बहनें

ఈ హత్యలకు కారణం బంధువుల యువకుడే అని షీలూ కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆ ప్రదేశంలో ఓ మొబైల్ ఫోన్ కూడా లభించింది. పోలీసులు అక్కడికి చేరుకొని పోస్ట్ మార్టం కోసం శవాలను పంపారు. ఇదేమైనా ప్రేమ వ్యవహారమా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here