ఆ దేశం నుంచి కోడిగుడ్ల దిగుమ‌తిని నిషేధించిన ఎమిరేట్స్

అబుధాబి: అమెరికా నుంచి దిగుమ‌తి అవుతోన్న కోడిగుడ్ల‌పై యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ ప్ర‌భుత్వం నిషేధాన్ని విధించింది. ఇక‌పై ఒక్క కోడి గుడ్డు కూడా అమెరికా నుంచి దిగుమ‌తి చేసుకోవ‌డానికి వీల్లేద‌ని అంటూ ఎమిరేట్స్ వాతావ‌ర‌ణ మార్పులు, ప‌ర్యావ‌ర‌ణ మంత్రిత్వ‌శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌త్యేకించి- అమెరికాలోని నార్త్ క‌రోలినా రోస్ ఫామ్ నుంచి త‌మ దేశానికి దిగుమ‌తి అవుతున్న కోడిగుడ్ల‌లో స‌ల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఉంద‌ని, ఇది ప్ర‌జారోగ్యానికి హానికార‌క‌మ‌ని పేర్కొంది.

انطلاقاً من حرصها على ضمان غذاء سليم وآمن للمستهلكين في الدولة، قامت #وزارة_التغير_المناخي_والبيئة باتخاذ جملة من الإجراءات الاحترازية على استيراد بيض المائدة من مزرعة (Rose Acre Farms’ Hyde County) الأمريكية في ولاية نورث كارولاينا وقامت الوزارة بإعداد قائمة ببيض المائدة المنتج من المزرعة الأمريكية وأصدرت تعميماً بالرقم التعريفي المطبوع على البطاقة الغذائية للسلطات المحلية المختصة. وتهيب الوزارة بالجمهور التأكد من عدم تناول بيض المائدة الأمريكي في حال كان من المزرعة المذكورة. ~ #MoCCAE has taken a series of precautionary measures to withdraw and remove Salmonella contaminated eggs originated from Rose Acre egg production farm in Hyde County, North Carolina. The Ministry asked the concerned departments not provide import permits for eggs inbound from this farm if they carry the codes listed on the FDA website, and urges UAE consumers not to eat any US-made eggs from the aforesaid farm. MoCCaE spares no effort to provide healthy and safe food to consumers in accordance with best international criteria.

A post shared by وزارة التغير المناخي والبيئة (@moccaeuae) on

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here