ఇత‌గాడి ప‌ళ్లు తేడాగా లేవూ! ఆన్‌లైన్‌లో కొన్నాడ‌ట‌!

ఆన్‌లైన్‌లో మ‌న‌మెలాంటి వ‌స్తువుల‌నైనా కొనుచ్చు గానీ.. ఇలాంటివి మాత్రం ఏ మాత్రం అచ్చిరావు. యూకేకు చెదిన ఓ స్టూడెంట్ స‌ర‌దాగా ఓ చిన్న ప్ర‌యోగం చేశాడు.

 

ఆన్‌లైన్‌లో ప‌ళ్ల‌సెట్‌ను ఆర్డ‌ర్ ఇచ్చాడు. అది చేతికి అందిన త‌రువాత పెట్టుకుని చూశాడు. ఇదిగో.. అత‌ని రూపం ఇలా త‌యారైంది.

ఆ పళ్ల సెట్‌ను పెట్టుకొని ఫొటోలు దిగాడు. ఓ చిన్న వీడియోను కూడా తీసుకుని, సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడా పళ్లసెట్ సోషల్ మీడియా జ‌నాన్ని భ‌లె అట్రాక్ట్ చేస్తోంది. దాని రేటు మ‌న క‌రెన్సీతో పోల్చుకుంటే 4,200 రూపాయ‌ల‌ట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here