లైఫ్ ఎంజాయ్ చేయడం ఈ అంకుల్ ని చూసి నేర్చుకోవాలి అందరూ..!

మనకు కష్టాలు ఉన్నాయా.. లేదా.. అనేది కాదు..! లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే.. ఈ అంకుల్ ఓ పార్టీలో ఎంతో హాయిగా డ్యాన్స్ చేశాడు. తన భార్యను పక్కనే పెట్టుకొని ఎంతో బాగా తనకు నచ్చిన విధంగా(అద్భుతంగా) డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు.

Nailed it#khudgarz #govinda

Aziz Naserさんの投稿 2018年5月31日(木)

బాలీవుడ్ హీరో గోవిందా సినిమా ఖుద్ గర్జ్ సినిమాలోని ‘ఆప్ కె ఆజానే సే’ పాటకు ఆ అంకుల్ తన భార్యతో కలిసి చేసిన డ్యాన్స్ కు ఆ ఫంక్షన్ కు వచ్చిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఇక పాటకు ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడు చూడండి.. అది సూపర్ అనే చెప్పొచ్చు. ఒకానొక సమయంలో భార్యను డామినేట్ చేస్తూ(డ్యాన్స్ లో) లేడీ వాయిస్ కు కూడా ఆయనే చిందేశారు. ఆయన డ్యాన్స్ ను చూసిన బంధువులు అయితే డబ్బులతో దిష్టి కూడా తీశారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఆ అంకుల్ ఎవరో త్వరలోనే మనకు కూడా తెలిసిపోతుందిలే..! అప్పటిదాకా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేద్దాం..!

https://www.facebook.com/engfunda/videos/1850035818393159/?t=0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here