హాలీవుడ్ సినిమాల్లోలాగా! కారును ఢీకొట్టి..ఈడ్చుకుంటూ తీసుకెళ్లి!

హైవేల మీద ప్ర‌యాణం ఎలాంటిదో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఏ మాత్రం అజాగ‌త్రగా ఉన్నా దాని ఫ‌లితం దారుణంగా ఉంటుంది. హైవేపై వెళ్తోన్న ఓ కారును వెనుక నుంచి ఢీ కొట్టిన ఓ భారీ కంటైన‌ర్.. దాన్ని కొన్ని మీట‌ర్ల వ‌రకూ ఈడ్చుకుంటూ తీసుకెళ్లింది.. హాలీవుడ్ యాక్ష‌న్ సినిమాల్లోలాగా!

ఈ ఘ‌ట‌న ఆస్ట్రేలియాలోని గీలాంగ్ రింగ్‌రోడ్ ఫ్రీవేలో చోటు చేసుకుంది. అదే మార్గంలో ప్ర‌యాణించిన ఓ కారు డాష్‌బోర్డులో అమ‌ర్చిన సీసీ కెమెరాలో ఈ దృశ్యం రికార్డ‌య్యింది. దీన్ని ఆ కారు డ్రైవ‌ర్‌.. త‌న ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడు.

Geelong ring road Crash

"It was on the geelong ring road sth bound at 10 am Last sat. Woman was ok but a bit shocked" Thanks to Steve Get 5% off any Camera/GPS purchase by using Coupon code "DCOA5"http://www.dashcamownersaus.com.au/store/

Dash Cam Owners Australiaさんの投稿 2018年4月15日(日)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here