మ‌హిళ మృత‌దేహం..అర్ధ‌న‌గ్నంగా!

బెంగ‌ళూరు: న‌గ‌రంలో గుర్తు తెలియ‌ని మ‌హిళ ఒక‌రు దారుణ‌హ‌త్య‌కు గుర‌య్యారు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆమెను గొంతు కోసి హ‌త‌మార్చారు. బెంగ‌ళూరు బ్యాద‌ర‌హ‌ళ్లి పైప్‌లైన్ మార్గంలో సోమ‌వారం ఉద‌యం స్థానికులు మహిళ మృత‌దేహాన్ని చూశారు. బ్యాద‌ర‌హ‌ళ్లి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హ‌త్య‌కు ఉంచి అత్యాచారం జ‌రిగి ఉండొచ్చ‌ని అనుమానిస్తున్నారు. మృత‌దేహంపై పైదుస్తులు మాత్ర‌మే ఉన్నాయి. అక్క‌డి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి అత్యాచారం చేసి ఉండొచ్చ‌ని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here